Sorakaya Pachadi : సొరకాయ పచ్చడిని రుచిగా ఇలా చేయండి.. వేడి వేడి అన్నంలో నెయ్యితో తింటే బాగుంటుంది..
Sorakaya Pachadi : సొరకాయతో మనం రకరకాల వంటకాలను తయారు చేసుకుని తింటూ ఉంటాం. సొరకాయతో చేసే వంటకాలు చాలా రుచిగా ఉంటాయి. అలగే సొరకాయను ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల మనం అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా సొంతం చేసుకోవచ్చు. సొరకాయతో కేవలం కూరలే కాకుండా ఎంతో రుచిగా ఉండే పచ్చడిని కూడా తయారు చేసుకోవచ్చు. సొరకాయ పచ్చడి తిన్నాకొద్ది తినాలనిపించేంత రుచిగా ఉంటుంది. ఈ పచ్చడిని ఎవరైనా చాలా సులభంగా తయారు చేయవచ్చు. కమ్మగా,…