Jaundice Diet : వీటిని తీసుకుంటే చాలు.. పచ్చ కామెర్ల నుంచి త్వరగా కోలుకుంటారు..!
Jaundice Diet : పచ్చ కామెర్ల వ్యాధి అనేది లివర్‌లో వచ్చే సమస్య వల్ల వస్తుంది. లివర్ పనితీరు బాగా మందగించినప్పుడు లేదా రోగ నిరోధక శక్తి మరీ తక్కువైనప్పుడు ఇలా పచ్చ కామెర్ల వ్యాధి వస్తుంటుంది. సాధారణంగా కామెర్ల వ్యాధి అప్పుడే పుట్టిన చిన్నారులకు ఎక్కువగా వస్తుంది. అయితే చిన్నారులకే కాదు.. పెద్దలకు కూడా కామెర్లు వస్తుంటాయి. కామెర్లు వచ్చినవారి శరీరం పసుపు రంగులోకి మారుతుంది. ఎందుకంటే బైలిరుబిన్ అనే ఒక పదార్థం రక్తంలో ఎక్కువగా…