Instant Kulfi : బయట షాపుల్లో లభించే కుల్ఫిని ఇన్‌స్టంట్‌గా మనం ఇలా ఇంట్లోనే చేసుకోవచ్చు.. ఎలాగంటే..?
Instant Kulfi : మనలో చాలా మంది కుల్ఫీలను ఎంతో ఇష్టంగా తింటారు. చల్లచల్లగా, ఎంతో రుచిగా ఉండే ఈ కుల్ఫీలను ఇష్టపడని వారు ఉండరనే చెప్పవచ్చు. ఈ కుల్ఫీలు మనకు ఎక్కువగా ఐస్ క్రీమ్ పార్లర్ లలో, బేకరీలల్లో, సూపర్ మార్కెట్ లలో లభిస్తూ ఉంటాయి. బయట కొనుగోలు చేసే పని లేకుండా ఎంతో రుచిగా ఉండే కుల్ఫీలను మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. కేవలం 5 నిమిషాల్లోనే చాలా రుచిగా ఉండేలా కుల్ఫీలను ఎలా…