Jajikaya : దీని గురించి తెలుసా.. కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది.. నరాలను యాక్టివేట్ చేస్తుంది..
Jajikaya : మన వంటింట్లో ఉండే మసాలా దినుసుల్లో జాజికాయ ఒకటి. నాన్ వెజ్ వంటకాల్లో, మసాలా కూరల్లో మాత్రమే దీనిని ఉపయోగిస్తాము. వంటల్లో దీని వాడకం తక్కువే అయినప్పటికి ఆయుర్వేదంలో దీనిని పలు రకాల అనారోగ్య సమస్యలను నివారించడంలో విరివిరిగా ఉపయోగిస్తారని నిపుణులు చెబుతున్నారు. జాజికాయలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయని దీనిని ఉపయోగించడం వల్ల పలు రకాల అనారోగ్య సమస్యలను నయం చేసుకోవచ్చని నిపుణులు పరిశోధనల ద్వారా వెల్లడించారు. మన శరీరంలో వైరస్ లు…