Avisa : ఈ మొక్క మన పరిసరాల్లోనే పెరుగుతుంది.. ఎక్కడ కనిపించినా విడిచిపెట్టకుండా తెచ్చుకోండి..!
Avisa : మన చుట్టూ పరిసరాల్లో అనేక రకాల మొక్కలు పెరుగుతుంటాయి. వాటిల్లో చాలా వరకు మొక్కలు ఔషధ గుణాలను కలిగి ఉంటాయి. కానీ చాలా వరకు మొక్కల గురించి మనకు తెలియదు. ఆయుర్వేదంలో అనేక రకాల మొక్కలను ఔషధాలుగా ఉపయోగిస్తారు. అలాంటి మొక్కలు మన చుట్టూ పరిసరాల్లో ఉంటున్న సంగతి మనకు తెలియదు. ఇక అలాంటి మొక్కల్లో అవిశ మొక్క కూడా ఒకటి. ఇది చిక్కుడు జాతికి చెందినది. దీని పుష్పాలను పూజలకు కూడా ఉపయోగిస్తారు….