Crispy Rava Dosa : బండి మీద చేసే క్రిస్పీ రవ్వ దోశ.. ఇంట్లోనూ ఇలా సులభంగా చేసుకోవచ్చు.. ఎలాగంటే..?
Crispy Rava Dosa : మనకు ఉదయం పూట హోటల్స్ లో, బండ్ల మీద లభించే చిరుతిళ్లల్లో రవ్వ దోశ కూడా ఒకటి. రవ్వ దోశ చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని రుచి చూసే ఉంటారు. అచ్చం బండ్ల మీద లభించే విధంగా రుచిగా, కరకరలాడుతూ ఉండే ఈ రవ్వ దోశను మనం కూడా చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. కేవలం 20 నిమిషాల వ్యవధిలోనే ఈ రవ్వ దోశను మనం తయారు చేసుకోవచ్చు….