Belly Fat : ఈ మూడు కలిపి తాగితే ఎలాంటి పొట్ట అయినా కరగాల్సిందే..!
Belly Fat : మనలో చాలా మంది స్థూలకాయం, అధిక బరువు, పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోవడం వంటి సమస్యలతో బాధపడుతూ ఉంటారు. నేటి తరుణంలో మనలో చాలా మంది ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరూ ఈ సమస్య బారిన పడుతున్నారు. ఆహారపు అలవాట్లు సరిగ్గా లేకపోవడం, శరీరానికి తగినంత వ్యాయామం లేకపోవడం, ఒత్తిడి, జంక్ ఫుడ్ ను, నూనెలో వేయించిన పదార్థాలను ఎక్కువగా తీసుకోవడం వంటి వివిధ కారణాల…