Energy : శరీరానికి అంతులేని శక్తిని ఇచ్చేవి ఇవి.. రోజూ తీసుకోవాలి..!
Energy : మన శరీరంలో తగినంత శక్తి ఉంటేనే మనం ఏ పనినైనా చురుకుగా, ఉత్సామంగా చేయగలుగుతాము. బలం, ధృడంగా ఉంటేనే మనం ఏదైనా సాధించగలుగుతామ. మనలో శక్తి ఎక్కువగా ఉత్పత్తి అయ్యి చురుకుగా పని చేసుకోవాలంటే మన శరీరానికి మూడు రకాల పదార్థాలను ఖచ్చితంగా అందించాలి. ఈ మూడు రకాల పదార్థాలు శక్తిని పెంచడానికి అతి ముఖ్యంగా పని చేస్తాయి. శరీరానికి తగినంత శక్తిని అందించే వాటిలో మొదటిది మనసు. మనసేంటి.. మన శరీరానికి శక్తిని…