Grapefruit : ఈ పండ్లు బయట ఎక్కడ కనిపించినా సరే.. విడిచిపెట్టకుండా తెచ్చుకుని తినండి.. ఎందుకంటే..?
Grapefruit : నిమ్మజాతికి చెందిన వివిధ రకాల పండ్లల్లో దబ్బపండు కూడా ఒకటి. దీని గురించి మనలో చాలా మందికి తెలిసే ఉంటుంది. ఈ పండులో విటమిన్ సి తో పాటు యాంటీఆక్సిడెంట్లు, బయో ఫ్లేవనాయిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి చూడడానికి పెద్ద నిమ్మకాయలుగా ఉంటాయి. వీటిని ఆహారంలో భాగంగా తీసుకుంటారు. అలాగే వీటితో పచ్చడి, పులిహోర, షర్బత్ వంటి వాటిని తయారు చేసుకుని తీసుకుంటూ ఉంటారు. ఇతర నిమ్మజాతికి చెందిన పండ్ల వలె దబ్బపండు కూడా…