Bread Rolls : అంద‌రికీ ఎంతో ఇష్ట‌మైన స్నాక్స్ ఇవి.. ఎంతో ఈజీగా చేయ‌వ‌చ్చు..!

Bread Rolls : మ‌నం బ్రెడ్ ను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. బ్రెడ్ ను పాలు, టీ తో తిన‌డంతో పాటు వీటితో ర‌క‌ర‌కాల చిరుతిళ్ల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. బ్రెడ్ తో చేసుకోద‌గిన చిరుతిళ్ల‌ల్లో బ్రెడ్ రోల్స్ ఒక‌టి. ఇవి చాలా రుచిగా ఉంటాయి. బ్రెడ్ రోల్స్ ను త‌యారు చేయ‌డం కూడా చాలా తేలిక‌. స్నాక్స్ గా తిన‌డానికి ఇవి చాలా చ‌క్క‌గా ఉంటాయి. బ్రెడ్ తో రుచిగా, స‌లుభంగా రోల్స్ ను…

Read More

Carrot Juice For Eye Sight : అన్నీ మ‌స‌కగా క‌నిపిస్తున్నాయా.. దీన్ని తీసుకుంటే చాలు.. అన్నీ క్లియ‌ర్‌గా క‌నిపిస్తాయి..!

Carrot Juice For Eye Sight : మ‌న‌లో కొంత మందికి చూపు ప‌క్క భాగంలో చ‌క్క‌గా క‌నిపిస్తుంది. చూపు మ‌ధ్య భాగంలో స్ప‌ష్టంగా క‌నిపించ‌దు. అలాగే చీక‌టిగా కూడా ఉంటుంది. ఇలా క‌నిపించ‌డాన్ని మాక్యుల‌ర్ డిజెన‌రేష‌న్ అంటారు. కంటి గుడ్డు వెనుక భాగంలో ఉండే దానినే మాక్యులా అంటారు. మాక్యులాకు ర‌క్త‌స‌ర‌ఫ‌రా చేసే ర‌క్త‌నాళాలు కుచించుకుపోవ‌డం వ‌ల్ల కానీ, ర‌క్త‌నాళాలు దెబ్బ‌తిన‌డం వ‌ల్ల కానీ ఇలా మ‌ధ్య భాగంలో చూపు స్ప‌ష్టంగా క‌నిపించ‌దు. అలాగే చూసేట‌ప్పుడు…

Read More

Capsicum Omelette : క్యాప్సికంతో ఎంతో ఆరోగ్య‌క‌ర‌మైన ఆమ్లెట్‌ను ఇలా 5 నిమిషాల్లో వేసుకోవ‌చ్చు..!

Capsicum Omelette : మ‌నం కోడిగుడ్ల‌ను ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. వీటితో ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. కోడిగుడ్ల‌తో చేసే ఏ వంట‌క‌మైనా చాలా రుచిగా ఉంటుంది. కోడిగుడ్ల‌తో చేసుకోద‌గిన వాటిల్లో ఆమ్లెట్ ఒక‌టి. దీనిని చాలా మంది ఇష్టంగా తింటారు. అలాగే దీనిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. ఈ ఆమ్లెట్ మిశ్ర‌మంలో క్యాప్సికాన్ని జ‌త చేసి మ‌నం మ‌రింత రుచిగా కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. క్యాప్సికం వేసి చేసే ఆమ్లెట్ చాలా…

Read More

Bitter Gourd Masala Curry : చేదు అస‌లు లేకుండా కాక‌ర‌కాయ కూర‌ను ఇలా చేయండి.. ఎవ‌రైనా స‌రే ఇష్టంగా తింటారు..

Bitter Gourd Masala Curry : చేదుగా ఉండే కూర‌గాయ‌లు అన‌గానే మ‌న‌కు ముందుగా గుర్తుకు వ‌చ్చేవి కాకర‌కాయ‌లు. చేదుగా ఉంటాయ‌న్న కార‌ణం చేత వీటిని చాలా మంది తిన‌డానికి ఇష్ట‌ప‌డ‌రు. కానీ కాక‌ర‌కాయ‌ల‌ను ఆహారంగా తీస‌రుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంది. కాక‌ర‌కాయ‌తో చేసే వంట‌కాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల మనం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవ‌చ్చు. ఈ కాక‌ర‌కాయ‌ల‌తో మ‌నం చేదు లేకుండా ఎంతో రుచిగా ఉండే మ‌సాలా కూర‌ను కూడా త‌యారు…

Read More

Fishes : చేప‌ల‌తో ఈ ప‌దార్థాల‌ను క‌లిపి ఎట్టి ప‌రిస్థితిలోనూ తీసుకోకూడ‌దు.. ఎందుకో తెలుసా..?

Fishes : చాలా మంది రుచిగా ఉంటాయ‌ని కొన్ని ర‌కాల ఆహార ప‌దార్థాల‌ను క‌లిపి తింటూ ఉంటారు. ఇలా తిన‌డం వ‌ల్ల ప‌దార్థాలు రుచిగా ఉన్న‌ప్ప‌టికి మ‌న ఆరోగ్యానికి హానిని క‌లిగిస్తాయి. వీటిని తిన్న వెంట‌నే ఎటువంటి ఫ‌లితం లేక‌పోయిన‌ప్ప‌టికి భ‌విష్య‌త్తులో అనేక దుష్ప్ర‌భావాల‌ను ఎదుర్కోవాల్సి వ‌స్తుంది. ఆయుర్వేదం ప్ర‌కారం విరుద్ద ఆహారాల‌ను తీసుకోకూడ‌దు. విరుద్ద ఆహారాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల జీర్ణ సంబంధిత స‌మ‌స్య‌ల‌తో పాటు వాపులు, నొప్పులు, గ్యాస్, క‌డుపు ఉబ్బ‌రం వంటి స‌మ‌స్య‌లు త‌లెత్తుతాయి….

Read More

Thotakura Pakoda : తోటకూర‌తో క‌ర‌క‌ర‌లాడేలా.. ఎంతో రుచిగా ప‌కోడీల‌ను ఇలా చేసుకోవ‌చ్చు..!

Thotakura Pakoda : మ‌నం ఆహారంగా తీసుకునే ఆకుకూర‌ల్లో తోట‌కూర ఒక‌టి. తోట‌కూర మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంద‌న్న సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. దీనిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం అనేక ర‌కాల ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. తోట‌కూర‌తో మ‌నం ఎక్కువ‌గా వేపుడు, కూర‌, ప‌ప్పు వంటి వాటిని త‌యారు చేస్తూ ఉంటాం. ఇవే కాకుండా తోట‌కూర‌తో మ‌నం ఎంతో రుచిగా ఉండే ప‌కోడీల‌ను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. తోట‌కూర ప‌కోడీలు చాలా రుచిగా ఉంటాయి. వీటిని…

Read More

Gas Trouble Remedies : ఇలా చేస్తే.. పొట్టలోని గ్యాస్ 2 నిమిషాల్లో బయటకు వెళ్తుంది.. ఎసిడిటీ ఉండ‌దు..

Gas Trouble Remedies : మ‌న‌ల్ని వేధించే జీర్ణ సంబంధిత స‌మ‌స్య‌ల్లో గ్యాస్ స‌మ‌స్య కూడా ఒక‌టి. వ‌య‌సుతో సంబంధం లేకుండా అంద‌రూ ఈ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతూ ఉంటారు. మారిన మ‌న జీవ‌న విధానం, మ‌న ఆహార‌పు అల‌వాట్ల కార‌ణంగా తలెత్తే అనారోగ్య స‌మ‌స్య‌ల్లో ఇది ఒక‌టి. జంక్ ఫుడ్ ను, మ‌సాలాలు, నూనెలు ఎక్కువ‌గా ఉండే ఆహారాల‌ను తీసుకోవ‌డం, వ్యాయామం చేయ‌క‌పోవ‌డం, ఎక్కువ సేపు ఒకే చోట కూర్చోవ‌డం, స‌మ‌యానికి ఆహారాన్ని తీసుకోక‌పోవ‌డం, అలాగే ఆహారాన్ని…

Read More

Shanagala Thalimpu : శ‌న‌గ‌ల‌ను ఇలా తాళింపు వేసి తినండి.. రుచి సూప‌ర్‌గా ఉంటాయి..!

Shanagala Thalimpu : మ‌నం శ‌న‌గ‌ల‌ను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. వీటితో కూర‌ల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. శ‌న‌గ‌ల‌ను తిన‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి క‌లిగే మేలు అంతా ఇంతా కాదు. వీటిని ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల ర‌క్త‌హీన‌త స‌మ‌స్య త‌గ్గుతుంది. ఎముక‌లు ధృడంగా త‌యారవుతాయి. ర‌క్తంలో చ‌క్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. జీర్ణ‌శ‌క్తి మెరుగుప‌డుతుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. క్యాన్స‌ర్ వంటి ప్ర‌మాదక‌ర‌మైన జ‌బ్బుల బారిన ప‌డ‌కుండా ఉంటాము. ఇవే కాకుండా ఇత‌ర…

Read More

Vegetable Juice For Fat : రోజూ దీన్ని తాగండి చాలు.. ఒంట్లో ఉన్న కొవ్వు వేగంగా క‌రిగిపోతుంది..!

Vegetable Juice For Fat : ప్ర‌స్తుత కాలంలో మ‌న‌లో చాలా మంది ఊబ‌కాయం స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నారు. మ‌నం ఉండ‌వ‌ల్సిన బ‌రువు కంటే 10 కేజీలు దాటి అంత‌కంటే ఎక్కువ బ‌రువు ఉంటే దానిని ఊబ‌కాయం అంటారు. అదే ఉంవ‌ల్సిన బ‌రువు కంటే 25 కిలోలు దాటి బ‌రువు పెరిగితే దానిని భారీ ఊబ‌కాయం (మార్బిడ్ ఒబెసిటీ ) అని పిలుస్తారు. ఊబ‌కాయం కార‌ణంగా అనేక ఇత‌ర స‌మ‌స్య‌లు త‌లెత్తుతాయి. షుగ‌ర్, బీపీ, గుండె జ‌బ్బులు, కీళ్ల…

Read More

Vamu Kommulu : వాము కొమ్ముల‌ను ఇలా చేసి చూడండి.. గుల్ల‌గా క‌ర‌క‌ర‌లాడుతూ వ‌స్తాయి..!

Vamu Kommulu : మ‌నం వంటింట్లో ర‌క‌ర‌కాల పిండి వంట‌ల‌ను తయారు చేస్తూ ఉంటాం. మ‌నం సుల‌భంగా, తేలిక‌గా చేసుకోద‌గిన పిండి వంట‌ల్లో వాము కొమ్ములు ఒక‌టి. వాము వేసి చేసే పిండి వంట చాలా రుచిగా ఉంటుంది. దీనిని తినే కొద్ది తినాల‌నిపించేంత రుచిగా ఉంటుంది. బ‌య‌ట దొరికే చిరుతిళ్ల‌ను తిని ఆరోగ్యాన్ని పాడు చేసుకోవ‌డం కంటే ఈ విధంగా ఇంట్లోనే వాము కొమ్ముల‌ను త‌యారు చేసుకుని స్నాక్స్ గా తిన‌డం ఉత్త‌మ‌మైన ప‌ని. ఎంతో…

Read More