Aloo Palak Masala Curry : ఆలుగడ్డలు, పాలకూరను కలిపి మసాలా కూరను ఇలా చేయవచ్చు.. రుచి చూస్తే వదలరు..
Aloo Palak Masala Curry : పాలకూరను తగిన మోతాదులో తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చన్న సంగతి మనకు తెలిసిందే. పాలకూరలో మన శరీరానికి అవసరమయ్యే ఎన్నో పోషకాలు ఉంటాయి. పాలకూరతో చేసే కూరలను తినడం వల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా సొంతం చేసుకోవచ్చు. పాలకూరతో మనం వివిధ రకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాం. పాలకూరలో బంగాళాదుంపలను వేసి మనం ఎంతో రుచిగా ఉండే కూరను తయారు చేసుకోవచ్చు. ఈ కూర…