Meal Maker Tomato Masala Curry : మీల్ మేకర్, టమాటాలను కలిపి ఇలా వండండి.. ఎంతో టేస్టీగా ఉంటుంది..
Meal Maker Tomato Masala Curry : మనం మీల్ మేకర్ ను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. సోయా గింజల నుండి తయారు చేసే ఈ మీల్ మేకర్ తో చేసే వంటకాలు చాలా రుచిగా ఉంటాయి. వీటిలో కూడా శరీరానికి అవసరమయ్యే ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్ వంటి పోషకాలు ఎన్నో ఉన్నాయి. మీల్ మేకర్ తో చేసిన వంటకాలను తినడం వల్ల రుచితో పాటు చక్కటి ఆరోగ్యాన్ని కూడా సొంతం చేసుకోవచ్చు. మీల్ మేకర్…