Gobi Rice : రెస్టారెంట్లలో లభించే గోబీ రైస్.. ఇంట్లోనూ ఇలా చేసుకోవచ్చు.. ఎంతో టేస్టీగా ఉంటుంది..
Gobi Rice : మనకు రెస్టారెంట్ లలో, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లల్లో లభించే పదార్థాల్లో గోబి రైస్ ఒకటి. గోబి రైస్ చాలా రుచిగా ఉంటుంది. దీనిని మనలో చాలా మంది రుచి చూసే ఉంటారు. క్యాలీప్లవర్ ఇంట్లో ఉండాలే కానీ ఈ గోబి రైస్ ను మనం చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. తిన్నా కొద్ది తినాలనిపించేంత రుచిగా ఉండే ఈ గోబి రైస్ ను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి…..