Folic Acid : ఇది మనకు రోజూ అందేలా చూసుకోవాలి.. లేదంటే అంతే..!
Folic Acid : మన శరీరానికి అవసరమయ్యే పోషకాల్లో ఫోలిక్ యాసిడ్ ఒకటి. ఇది బి కాంప్లెక్స్ విటమిన్స్ కు చెందిన విటమిన్స్ లో ఒకటి. ఈ విటమిన్ కూడా నీటలో కరుగుతుంది. మన శరీరంలో రక్తకణాల ఉత్పత్తికి అతి ముఖ్యంగా అవసరమయ్యే వాటిలో ఫోలిక్ యాసిడ్ ఒకటి. ఫోలిక్ యాసిడ్ తక్కువగా ఉంటే రక్తం ఎక్కువగా ఉత్పత్తి కాదు. దీనిని మనం ఆహారం ద్వారా ఏ రోజుకు ఆ రోజు శరీరానికి తప్పకుండా అందించాల్సిందే. శరీరంలో…