Karam Gulabilu : కారం గులాబీలు ఇవి.. ఎప్పుడైనా తిన్నారా.. ఎంతో రుచిగా ఉంటాయి.. తయారీ ఇలా..!
Karam Gulabilu : మనకు స్వీట్ షాపుల్లో లభించే పదార్థాల్లో గులాబి పువ్వులు కూడా ఒకటి. ఇవి కరకరలాడుతూ చాలా రుచిగా ఉంటాయి. మనకు తీపి, కారం రెండు రుచుల్లో ఇవి లభిస్తాయి. కారం గులాబి పువ్వులు కూడా చాలా రుచిగా ఉంటాయి. గులాబి పువ్వుల గుత్తి ఉండాలే కానీ వీటిని తయారు చేయడం చాలా తేలిక. అందరూ ఎంతో ఇష్టంగా తినే కారం గులాబీలను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న…