Veg Biryani : వెజ్ బిర్యానీ రుచిగా రావాలంటే.. ఇలా చేయాలి..!
Veg Biryani : మనం చికెన్, మటన్ వంటి వాటితోనే కాకుండా కూరగాయలతో కూడా బిర్యానీ తయారు చేస్తూ ఉంటాం. వెజ్ బిర్యానీ చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు. ఈ వెజ్ బిర్యానీని సులభంగా, రుచిగా, చాలా తక్కువ సమయంలో కూడా తయారు చేసుకోవచ్చు. బ్యాచిలర్స్, వంటరాని వారు కూడా తేలికగా చేసేలా ఈ వెజ్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కకావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు…