Carrot : రోజూ ఒక క్యారెట్ ను తింటే.. ఇన్ని లాభాలా.. అసలు నమ్మలేరు..!
Carrot : మనకు అందుబాటులో అనేక రకాల కూరగాయలు ఉన్నాయి. ఎవరైనా సరే తమకు ఇష్టమైన కూరగాయలను తెచ్చుకుని వండి తింటుంటారు. అయితే కొన్ని రకాల కూరగాయలను మనం పచ్చిగానే తినవచ్చు. వాటిల్లో క్యారెట్లు మొదటి స్థానంలో ఉంటాయని చెప్పవచ్చు. చాలా మంది క్యారెట్లను ఉడికించడం కన్నా పచ్చిగా తినేందుకే ఎక్కువ ఆసక్తిని చూపిస్తుంటారు. క్యారెట్లు ఎంతో రుచిగా ఉంటాయి. ఇతర కూరగాయల మాదిరిగా కాదు. అందువల్ల వీటిని మనం పచ్చిగానే తినవచ్చు. ఇక క్యారెట్లను రోజూ…