Paneer Curry : ధాబాలలో లభించే విధంగా పనీర్ కర్రీని ఎంతో రుచిగా ఇలా చేసుకోవచ్చు..!
Paneer Curry : పాలతో తయారు చేసే పన్నీర్ ను కూడా మనం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. పన్నీర్ ను తినడం వల్ల పోషకాలతో పాటు ఆరోగ్య ప్రయోజనాలను కూడా పొందవచ్చు. పన్నీర్ తో చేసే వంటకాలను చాలా మంది ఇష్టంగా తింటారు. పన్నీర్ తో చేసే ఏ వంటకమైనా చాలా రుచిగా ఉంటుంది. ఈ పన్నీర్ తో రుచిగా, సులభంగా ధాబా స్టైల్ లో కర్రీని ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాల గురించి…