Aloo Garlic Fry : ఆలుగడ్డలను ఇలా ఎప్పుడైనా ఫ్రై చేశారా.. ఒక్కసారి చేసి చూడండి.. బాగుంటుంది..
Aloo Garlic Fry : మనం బంగాళాదుంపలతో రకరకాల వంటకాలను తయారు చేసుకుని తింటూ ఉంటాం. బంగాళాదుంపలతో చేసే వంటకాలను తినడం వల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు. బంగాళాదుంపలతో చేసుకోదగిన వంటకాల్లో బంగాళాదుంప ఫ్రై ఒకటి. దీనిని పిల్లలతో సహా అందరూ ఇష్టంగా తింటారు. ఈ బంగాళాదుంప ఫ్రై లో కారం పొడి, వెల్లుల్లి రెబ్బలు వేసి మనం మరింత రుచిగా కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా చేసిన ఫ్రై కూడా చాలా రుచిగా…