Aloo Jeedipappu Masala Kura : ఆలు, జీడిప‌ప్పును క‌లిపి మ‌సాలా కూర‌ను ఇలా చేయ‌వ‌చ్చు.. ఎంతో రుచిగా ఉంటుంది..

Aloo Jeedipappu Masala Kura : మ‌నం బంగాళాదుంప‌ల‌తో ర‌క‌ర‌కాల మ‌సాలా కూర‌లు త‌యారు చేస్తూ ఉంటాం. బంగాళాదుంప‌ల‌తో చేసే మ‌సాలా కూర‌లు చాలా రుచిగా ఉంటాయి. బంగాళాదుంప‌ల‌తో చేసే ఈ కూర‌లు ఎటువంటి వాటితోనైనా తిన‌డానికి చ‌క్క‌గా ఉంటాయి. అందులో భాగంగా జీడిప‌ప్పు వేసి బంగాళాదుంప‌ల‌తో మ‌సాలా కూర‌ను ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. ఆలూ జీడిప‌ప్పు మ‌సాలా కూర త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు.. ఉడికించి…

Read More

Kidneys : మీకు ఈ అల‌వాట్లు ఉన్నాయా.. అయితే మీ కిడ్నీలు ప్ర‌మాదంలో ఉన్న‌ట్లే..!

Kidneys : మ‌న శ‌రీరంలో ముఖ్య‌మైన అవ‌య‌వాల్లో మూత్ర‌పిండాలు ఒక‌టి. ఇవి ఆరోగ్యంగా ఉంటేనే మ‌నం ఆరోగ్యంగా ఉంటాము. శ‌రీరంలో మ‌లినాల‌ను తొల‌గించ‌డంలో మూత్ర‌పిండాలు మ‌న‌కు స‌హాయ‌ప‌డ‌తాయి. ఇవి నిరంత‌రం ప‌ని చేస్తూనే ఉంటాయి. మూత్ర‌పిండాలు ఎల్లప్పుడూ ప‌రిశుభ్రంగా ఉండాలి లేదంటే మూత్ర‌పిండాల్లో రాళ్లు ఏర్ప‌డే అవ‌కాశం ఉంది. మూత్ర‌పిండాల‌ను శుభ్రంగా ఉంచ‌డంలో నీళ్లు ముఖ్య పాత్ర పోషిస్తాయి. రోజుకు 3 నుండి 4 లీట‌ర్ల నీటిని తాగ‌డం మంచిది. నీరు ఎక్కువ‌గా తాగ‌డం వ‌ల్ల మ‌న…

Read More

Vankaya Karam Podi : వంకాయ కారం పొడిని ఇలా చేస్తే.. ఎవ‌రికైనా స‌రే నోట్లో నీళ్లూరాల్సిందే..!

Vankaya Karam Podi : వంకాయ‌ల‌తో మ‌నం ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. వంకాయ‌ల‌తో చేసే వంట‌కాలు చాలా రుచిగా ఉంటాయి. వంకాయ‌ల‌తో చేసే వంట‌కాల‌ను తిన‌డం వ‌ల్ల రుచితో పాటు చ‌క్క‌టి ఆరోగ్యాన్ని కూడా సొంతం చేసుకోవ‌చ్చు. వంకాయ‌ల‌తో రుచిక‌ర‌మైన కూర‌లే కాకుండా మ‌నం ఎంతో రుచిగా ఉండే కారం పొడిని కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. వంకాయ కారం పొడి చాలా రుచిగా ఉంటుంది. దీనిని ఎవ‌రైనా చాలా తేలిక‌గా త‌యారు చేసుకోవ‌చ్చు….

Read More

Tomato Capsicum Pachadi : ట‌మాటా క్యాప్సికం ప‌చ్చ‌డి త‌యారీ ఇలా.. ఎంతో టేస్టీగా ఉంటుంది..

Tomato Capsicum Pachadi : మ‌నం ఆహారంగా క్యాప్సికంను కూడా తీసుకుంటూ ఉంటాం. క్యాప్సికంలో కూడా మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే పోష‌కాల‌తో పాటు ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు కూడా దాగి ఉన్నాయి. వివిధ ర‌కాల వంట‌కాల్లో వాడడంతో పాటు క్యాప్సికంతో కూర‌ల‌ను కూడా త‌యారు చేస్తూ ఉంటాం. ఇవే కాకుండా క్యాప్సికంతో మనం ఎంతో రుచిగా ఉండే ప‌చ్చ‌డిని కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. ట‌మాటాలు వేసి చేసే ఈ ప‌చ్చ‌డి చాలా రుచిగా ఉంటుంది. దీనిని త‌యారు చేయ‌డం…

Read More

Papaya Leaves Juice For Hair : బొప్పాయి ఆకుల‌తో ఇలా చేస్తే చాలు.. తెల్ల జుట్టు న‌ల్ల‌గా మారుతుంది..

Papaya Leaves Juice For Hair : మ‌న‌లో చాలా మంది తెల్ల జుట్టు స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతూ ఉంటారు. వ‌య‌సుతో సంబంధం లేకుండా అంద‌రూ ఈ స‌మస్య బారిన ప‌డుతూ ఉంటారు. పోష‌కాహార లోపం, వాతావ‌ర‌ణ కాలుష్యం, ఒత్తిడి, ఆందోళ‌న‌, ర‌సాయ‌నాలు క‌లిగిన షాంపుల‌ను వాడ‌డం, థైరాయిడ్, విట‌మిన్ బి 12 లోపం వంటి అనేక కార‌ణాల చేత తెల్ల జుట్టు స‌మ‌స్య త‌లెత్తుతుంది. చాలా మంది తెల్ల జుట్టును న‌ల్ల‌గా మార్చుకోవ‌డానికి హెయిర్ డై ల‌ను,…

Read More

Dondakaya Curry : దొండ‌కాయ కూర‌ను ఎంతో సుల‌భంగా ఇలా చేయ‌వ‌చ్చు.. రుచిగా ఉంటుంది..

Dondakaya Curry : మ‌నం ఆహారంగా తీసుకునే కూర‌గాయ‌ల్లో దొండ‌కాయ‌లు కూడా ఒక‌టి. ఇత‌ర కూర‌గాయ‌ల వ‌లె ఇవి కూడా మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. దొండ‌కాయ‌ల‌తో చేసిన కూర‌ల‌ను తిన‌డం వల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొంద‌వ‌చ్చు. దొండ‌కాయ‌ల‌తో మ‌నం ఎంతో రుచిగా ఉండే కూర‌ను త‌యారు చేసుకోవ‌చ్చు. ఈ కూర‌ను త‌యారు చేయ‌డం కూడా చాలా తేలిక‌. బ్యాచిలర్స్, వంట‌రాని వారు ఎవ‌రైనా దీనిని సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. మ‌న ఆరోగ్యానికి…

Read More

Badam Halwa : స్వీట్ షాపుల్లో ల‌భించే విధంగా బాదం హ‌ల్వాను ఎంతో రుచిగా ఇలా చేసుకోవ‌చ్చు..!

Badam Halwa : మ‌న ఆరోగ్యానికి బాదం ప‌ప్పు ఎంతో మేలు చేస్తుంద‌న్న సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. చాలా మంది వీటిని ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉంటారు. ఈ బాదం ప‌ప్పుతో మ‌నం తీపి వంట‌కాల‌ను కూడా త‌యారు చేస్తూ ఉంటాం. బాదం ప‌ప్పుతో చేసే తీపి వంట‌కాల్లో బాదం హ‌ల్వా కూడా ఒక‌టి. బాదం హ‌ల్వా చాలా రుచిగా ఉంటుంది. ఈ హ‌ల్వాను మ‌నం ఇంట్లో కూడా చాలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. త‌క్కువ నెయ్యితో…

Read More

Flaxseeds Powder For High BP : దీన్ని తింటే హైబీపీ ఎంత ఉన్నా స‌రే.. వెంట‌నే నార్మ‌ల్ అవుతుంది..!

Flaxseeds Powder For High BP : మ‌న‌ల్ని వేధిస్తున్న అనారోగ్య స‌మ‌స్యల్లో అధిక ర‌క్త‌పోటు స‌మ‌స్య కూడా ఒక‌టి. ఈ స‌మ‌స్య బారిన ప‌డే వారి సంఖ్య రోజురోజుకూ ఎక్కువవుతుంది. ర‌క్త‌నాళాలు ముడుచుకునే గుణం ఎక్కువ‌య్యి సాగే గుణం త‌క్కువ‌వ్వ‌డం వ‌ల్ల ర‌క్త‌పోటు స‌మ‌స్య త‌లెత్తుతుంది. అధిక బ‌రువు, ఉప్పును ఎక్కువ‌గా తిన‌డం, వ్యాయామం చేయ‌క‌పోవ‌డం, మ‌ద్య‌పాన సేవ‌నం, కాఫీ ఎక్కువ‌గా తాగ‌డం, నిద్ర‌లేమి, ఒత్తిడి, ఆందోళ‌న వంటి వాటిని ఈ స‌మ‌స్య త‌లెత్త‌డానికి కార‌ణాలుగా…

Read More

Perugu Dosa : ఎంతో రుచిక‌ర‌మైన పెరుగు దోశ‌ల‌ను ఎప్పుడైనా తిన్నారా.. ఇలా చేసుకోవ‌చ్చు..!

Perugu Dosa : మ‌నం మ‌న రుచికి త‌గిన‌ట్టు ర‌క‌ర‌కాల దోశ‌ల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. దోశ‌లు చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. దోశ‌ల‌ను త‌యారు చేసుకోవ‌డానికి ప‌ప్పు నాన‌బెట్టి పిండిని త‌యారు చేసుకోవాల్సి ఉంటుంది. పిండి రుబ్బ‌కుండా అలాగే ఎక్కువ శ్ర‌మ లేకుండా అప్ప‌టిక‌ప్పుడు ఎంతో రుచిగా దోశ‌ల‌ను మ‌నం త‌యారు చేసుకోవ‌చ్చు. పెరుగు వేసి చేసే ఈ దోశ‌ల‌ను కేవ‌లం ప‌ది నిమిషాల్లోనే త‌యారు చేసుకోవ‌చ్చు. ఈ…

Read More

Gas Trouble Home Remedies : రోజూ ప‌ర‌గ‌డుపున ఒక‌టి తింటే.. గ్యాస్ ట్ర‌బుల్ మాయం..

Gas Trouble Home Remedies : పొట్ట‌లో గ్యాస్ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డే వారి సంఖ్య రోజురోజుకు ఎక్కువ‌వుతుంద‌నే చెప్ప‌వ‌చ్చు. పెద్ద వారే కాకుండా న‌డి వ‌య‌స్కులు, యువ‌త కూడా ఈ స‌మ‌స్య బారిన ఎక్కువ‌గా ప‌డుతున్నారు. పొట్ట‌లో గ్యాస్ స‌మ‌స్య త‌లెత్త‌డానికి అనేక కార‌ణాలు ఉన్నాయి. మానసిక ఒత్తిడి, మ‌ల‌బ‌ద్ద‌కం, మారిన మ‌న ఆహార‌పు అల‌వాట్లు, జీవ‌న శైలి, స‌మ‌యానికి ఆహారాన్ని తీసుకోక‌పోవ‌డం, అజీర్తి, వ్యాయామం లేక‌పోవ‌డం వంటి ర‌క‌ర‌కాల కార‌ణాల వల్ల ఈ స‌మ‌స్య త‌లెత్తుతుంది….

Read More