Aloo Rice : ఎంతో రుచికరమైన ఆలు రైస్‌ను ఎప్పుడైనా తిన్నారా.. టేస్ట్ చూస్తే వదలరు..
Aloo Rice : మనం బంగాళాదుంపలతో రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాం. బంగాళాదుంపలతో చేసే వంటకాలు చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది ఈ బంగాళాదుంపలను తినడానికి ఇష్టపడతారు. ఈ బంగాళాదుంపలతో తరచూ చేసే వంటకాలే కాకుండా దీనితో మనం ఎంతో రుచిగా ఉండే రైస్ ను కూడా తయారు చేసుకోవచ్చు. తినగా మిగిలిన అన్నంతో కూడా ఈ వంటకాన్ని తయారు చేసుకోవచ్చు. ఎంతో రుచిగా ఉండే ఆలూ రైస్ ను ఎలా తయారు చేసుకోవాలి…..