Warm Water : గోరు వెచ్చని నీళ్లను తాగుతున్నారా.. అయితే ఈ విషయాలను తప్పక తెలుసుకోవాల్సిందే..!
Warm Water : మనలో చాలా మంది ఉదయం లేవగానే నీటిని ఎక్కువగా తాగే అలవాటు ఉంటుంది. అలాగే కొందరు ఉదయం లేవగానే గోరు వెచ్చని నీటిని తాగుతూ ఉంటారు. ఇలా ఉదయం లేచిన వెంటనే గోరు నీటిని తాగడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుందన్న సంగతి మనకు తెలిసిందే. ఉదయం పరగడుపున నీళ్లు తాగడంతో పాటు నిషి ఉష్ణోదక పానీయం అనగా రాత్రి పడుకునే ముందు కూడా వేడి నీటిని తాగడం వల్ల…