Aloo Green Chilli Fry : పచ్చిమిర్చితో ఆలు ఫ్రై ఇలా చేయాలి.. ఎంతో టేస్టీగా ఉంటుంది..
Aloo Green Chilli Fry : మనం బంగాళాదుంపలతో రకరకాల వంటకాలను తయారు చేసుకుని తింటూ ఉంటాం. వీటిని పచ్చిగా తీసుకోవడం కంటే ఉడికించి తీసుకోవడం వల్ల మనకు మరింత మేలు కలుగుతుంది. ఉడికించిన బంగాళాదుంపలతో కూడా రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాం. అందులో భాగంగా ఉడికించిన బంగాళాదుంపలతో రుచిగా ఫ్రైను ఎలా తయారు చేసుకోవాలి…తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఆలూ ఫ్రై తయారీకి కావల్సిన పదార్థాలు.. ఉడికించిన బంగాళాదుంపలు…