Pav Bhaji : ఎంతో రుచిక‌ర‌మైన పావ్ భాజీని ఇంట్లోనే ఇలా చేసుకోవ‌చ్చు..!

Pav Bhaji : మ‌న‌కు సాయంత్రం పూట చాట్ బండార్ ల‌ల్లో ల‌భించే చిరుతిళ్ల‌ల్లో పావ్ భాజీ కూడా ఒక‌టి. దీని రుచి గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌వ‌ల‌సిన ప‌ని లేదు. చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు. ఎక్క‌డ‌ప‌డితే అక్క‌డ ఇది మ‌న‌కు సుల‌భంగా ల‌భ్య‌మ‌వుతుంది. ఎంతో రుచిగా ఉండే ఈ పావ్ భాజీని మ‌నం ఇంట్లో కూడా చాలా తేలిక‌గా త‌యారు చేసుకోవ‌చ్చు. దీనిని ఎవ‌రైనా కూడా సుల‌భంగా చేయ‌గ‌ల‌రు. రుచిగా, సుల‌భంగా ఇంట్లో పావ్…

Read More

Belly Fat : బాలింత‌లు పొట్ట త‌గ్గాలంటే ఇలా చేయాలి.. త‌ప్పక ఫ‌లితం ఉంటుంది..

Belly Fat : సాధార‌ణంగా స్త్రీలల్లో ప్ర‌స‌వం త‌రువాత కూడా పొట్ట భాగం ఎక్కువ‌గా పెద్ద‌గా ఉండ‌డాన్ని మ‌నం గ‌మ‌నిస్తూనే ఉంటాం. ప్ర‌స‌వానంత‌రం కూడా చాలా మంది ఈ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతూ ఉంటారు. ప్ర‌స్తుత కాలంలో చాలా మంది ప్ర‌స‌వం త‌రువాత పొట్ట త‌గ్గ‌డానికి బెల్ట్ ల వంటి వాటిని ఉప‌యోగిస్తున్నారు. బెల్ట్ లను ధ‌రించ‌డం వ‌ల్ల చాలా వ‌ర‌కు ఎటువంటి ఉప‌యోగం ఉండ‌దు. దీంతో పెద్ద‌గా ఉన్న పొట్ట‌ను త‌గ్గించుకోవ‌డానికి ర‌క‌ర‌కాల ప్ర‌య‌త్నాలు చేస్తూ ఉంటారు….

Read More

Munagaku Karam Podi : మున‌గాకుల‌తో కారం పొడి త‌యారీ ఇలా.. రోజూ అన్నంలో మొద‌టి ముద్ద తినాలి..

Munagaku Karam Podi : మ‌న ఆరోగ్యానికి మున‌గాకు ఎంతో మేలు చేస్తుంద‌న్న సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. మున‌గాకు మ‌న శ‌రీరానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. ఎముక‌ల‌ను ధృడంగా ఉంచ‌డంలో, ర‌క్త‌హీన‌త‌ను త‌గ్గించ‌డంలో, బ‌రువు త‌గ్గ‌డంలో, శ‌రీరంలో నొప్పుల‌ను, వాపుల‌ను త‌గ్గించ‌డంలో, జీర్ణ‌శ‌క్తిని మెరుగుప‌ర‌చ‌డంలో ఇలా అనేక విధాలుగా మ‌న‌కు మున‌గాకు స‌హాయ‌ప‌డుతుంది. ఈ మున‌గాకును వంట‌ల్లో వాడ‌డంతో పాటు దీనితో మ‌నం ఎంతో రుచిగా ఉండే మున‌గాకు కారం పొడిని త‌యారు చేసుకోవ‌చ్చు….

Read More

Lemon Tea : లెమ‌న్ టీని ఇలా త‌యారు చేయాలి.. రోజూ తాగితే ఎన్నో లాభాలు..

Lemon Tea : లెమ‌న్ గ్రాస్.. దీనిని డియోడ్రెంట్స్, స‌బ్బులు, కాస్మోటిక్స్ వంటి వాటితో పాటు హెర్బ‌ల్ టీ ల త‌యారీలో కూడా ఉప‌యోగిస్తారు. లెమ‌న్ గ్రాస్ చ‌క్క‌టి వాస‌న‌తో పాటు ఎన్నో ఔష‌ధ గుణాల‌ను క‌లిగి ఉంటుంది. దీనితో టీ ని త‌యారు చేసుకుని తాగ‌డం వ‌ల్ల మ‌నం ఎన్నో ర‌కాల ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. బ‌రువు తగ్గ‌డంలో, మాన‌సిక ఒత్తిడి, ఆందోళ‌న‌ను త‌గ్గించ‌డంలో లెమ‌న్ గ్రాస్ ఎంతో స‌హాయ‌ప‌డుతుంది. అలాగే శ‌రీరంలో రోగ నిరోధ‌క…

Read More

Cauliflower Fried Rice : కాలిఫ్ల‌వ‌ర్ ఫ్రైడ్ రైస్ ఎంతో రుచిగా ఉంటుంది తెలుసా..? ఇలా చేయాలి..!

Cauliflower Fried Rice : మ‌న‌కు ఫాస్ట్ ఫుడ్ సెంట‌ర్ల‌ల్లో ల‌భించే ఆహార ప‌దార్థాల్లో క్యాలీప్ల‌వ‌ర్ ఫ్రైడ్ రైస్ ఒక‌టి. క్యాలీప్ల‌వ‌ర్ తో చేసే ఫ్రైడ్ రైస్ చాలా రుచిగా ఉంటుంది. పిల్ల‌లు, పెద్ద‌లు అంద‌రూ దీనిని ఇష్టంగా తింటారు. తిన్నా కొద్ది తినాల‌పించేంత రుచిగా ఉండే ఈ క్యాలీప్ల‌వ‌ర్ ఫ్రైడ్ రైస్ ను మ‌నం ఇంట్లో కూడా చాలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. బ్యాచిల‌ర్స్, వంట‌రాని వారు కూడా దీనిని సుల‌వుగా త‌యారు చేసుకోవ‌చ్చు. తేలిక‌గా…

Read More

Aloo Bonda : ఆలు బొండాల‌ను ఇలా చేయాలి.. ఎంతో రుచిగా ఉంటాయి..

Aloo Bonda : మ‌న‌కు సాయంత్రం పూట రోడ్ల ప‌క్క‌న బండ్ల మీద, హోట‌ల్స్ లో ల‌భించే చిరుతిళ్ల‌ల్లో ఆలూ బోండా కూడా ఒకటి. పైన క‌ర‌క‌ర‌లాడుతూ లోప‌ల మెత్త‌గా ఉండే ఈ ఆలూ బోండాను చాలా మంది ఇష్టంగా తింటారు. ఈ ఆలూ బోండాను మ‌నం ఇంట్లో కూడా చాలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. వీటిని త‌యారు చేయ‌డం కూడా చాలా తేలిక‌. మొద‌టిసారి చేసే వారు కూడా సుల‌భంగా త‌యారు చేసుకునేలా, తిన్నా కొద్ది…

Read More

Home Made Coconut Oil : కొబ్బ‌రినూనెను ఇంట్లోనే ఇలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు..!

Home Made Coconut Oil : కొబ్బ‌రి నూనె.. ఇది తెలియ‌ని వారుండ‌ర‌నే చెప్ప‌వ‌చ్చు. కొబ్బ‌రి నూనె మ‌న‌కు ఎంతో మేలు చేస్తుంద‌న్న సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. ప్ర‌తిరోజూ కొబ్బ‌రి నూనెను వాడ‌డం వ‌ల్ల మ‌నం అనేక ర‌కాల ఆరోగ్యక‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. కొబ్బ‌రి నూనె మ‌న ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. 100 గ్రాముల కొబ్బ‌రి నూనెలో 900 క్యాల‌రీల శ‌క్తి ఉంటుంది. అలాగే 86.4 గ్రాముల స్యాచురేటెడ్ ఫ్యాట్ ఉంటుంది. కొబ్బ‌రి…

Read More

Dosakaya Pappu : దోస‌కాయ ప‌ప్పును ఇలా ఎప్పుడైనా చేసి తిన్నారా.. ఎంతో రుచిగా ఉంటుంది.. ఎలా చేయాలంటే..?

Dosakaya Pappu : మ‌నం వంటింట్లో ర‌క‌ర‌కాల ప‌ప్పు కూర‌ల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. మ‌నం తయారు చేయ‌డానికి వీలుగా ఉండే ప‌ప్పు కూర‌ల్లో దోస‌కాయ ప‌ప్పు కూడా ఒక‌టి. దోస‌కాయ ప‌ప్పు చాలా రుచిగా ఉంటుంది. దీనిని త‌యారు చేయ‌డం కూడా చాలా తేలిక‌. బ్యాచిలర్స్, వంట‌రాని వారు కూడా ఈ ప‌ప్పును సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. దోస‌కాయ ప‌ప్పును రుచిగా, సుల‌భంగా ఎలా త‌యారు చేసుకోవాలి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. దోస‌కాయ ప‌ప్పు…

Read More

Beans Fry : బీన్స్ అంటే ఇష్టం లేదా.. అయితే ఇలా ఫ్రై చేయండి.. ఎంతో ఇష్టంగా తింటారు..

Beans Fry : వెజ్ పులావ్, వెజ్ బిర్యానీ, ఫ్రైడ్ రైస్ వంటి వాటి త‌యారీలో ఉప‌యోగించే కూర‌గాయ‌ల్లో బీన్స్ కూడా ఒక‌టి. బీన్స్ ను కూడా మ‌నం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. ఇత‌ర కూర‌గాయ‌ల వ‌లె బీన్స్ కూడా మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. బీన్స్ ను ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం అనేక ర‌కాల ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. ఈ బీన్స్ తో మనం అనేక ర‌కాల ఇత‌ర వంట‌కాల‌ను కూడా త‌యారు…

Read More

Tulsi And Turmeric : ప‌సుపు, తుల‌సితో ఇలా చేస్తే.. అంతులేని ఇమ్యూనిటీ.. ఏ రోగ‌మూ రాదు..!

Tulsi And Turmeric : మనం రోగాల బారిన ప‌డ‌కుండా ఉండాలంటే మ‌న శరీరంలో త‌గినంత రోగ నిరోధ‌క శ‌క్తి ఉండ‌డం చాలా అవ‌స‌రం. త‌గినంత రోగ నిరోధ‌క శ‌క్తి లేక‌పోవ‌డం వ‌ల్ల అనేక అనారోగ్య స‌మ‌స్య‌లు త‌లెత్తే అవ‌కాశాలు చాలా ఎక్కువ‌గా ఉంటాయి. జ‌లుబు, ద‌గ్గు, జ్వ‌రం వంటి వైర‌ల్, బ్యాక్టీరియ‌ల్ ఇన్ఫెక్ష‌న్ ల బారిన ప‌డ‌డం, చెవి ఇన్ఫెక్ష‌న్ లు, చ‌ర్మ సంబంధిత స‌మ‌స్య‌లు, బ్రాంకైటీస్, సైన‌స్ వంటి స‌మ‌స్య‌లు త‌లెత్త‌డం జరుగుతుంది. అలాగే…

Read More