Crabs Fry : పీతల వేపుడు తయారీ ఇలా.. రుచి చూస్తే వదలరు..
Crabs Fry : మనం ఆహారంగా తీసుకునే సముద్రపు ఆహారంలో పీతలు ఒకటి. వీటిని చాలా మంది ఇష్టంగా తింటారు. పీతలను ఆహారంగా తీసుకోవడం వల్ల మనం అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. ఎముకలను ధృడంగా ఉంచడంలో, గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో, చర్మాన్ని సంరక్షించడంలో పీతలు మనకు ఉపయోగపడతాయి. అలాగే ఊబకాయం సమస్యను తగ్గించడంలో, క్యాన్సర్ బారిన పడే అవకాశాలను తగ్గించడంలో పీతలు మనకు దోహదపడతాయి. చాలా మంది వీటితో ఫ్రైను తయారు చేసుకుని తింటూ…