Lemon Peel Powder : ఈ పొడి రోజూ చిటికెడు చాలు.. రక్తనాళాల్లో ఉండే కొలెస్ట్రాల్‌ను కరిగిస్తుంది..
Lemon Peel Powder : మనం నిమ్మవంటల్లో నిమ్మ రసాన్ని విరివిరిగా ఉపయోగిస్తూ ఉంటాం. నిమ్మరసం మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందన్న సంగతి మనకు తెలిసిందే. నిమ్మరసంలో మన శరీరానికి అవసరమయ్యే ఎన్నో పోషకాలతో పాటు అనేక ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. నిమ్మరసాన్ని వాడడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చన్న సంగతి మనకు తెలిసిందే. సాధారణంగా మనం నిమ్మరసాన్ని తీసుకున్న తరువాత నిమ్మ తొక్కలను పాడేస్తూ ఉంటాం. కొందరైతే ఈ నిమ్మ…