Egg Manchurian : ఎగ్ మంచూరియాను ఇలా చేయవచ్చు.. ఎంతో టేస్టీగా ఉంటుంది..
Egg Manchurian : మన సాయంత్రం పూట ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో ఎక్కువగా లభించే చిరుతిళ్లల్లో ఎగ్ మంచురియా ఒకటి. దీనిని చాలా మంది ఇష్టంగా తింటారు. తిన్నా కొద్ది తినాలనిపించేంత రుచిగా ఉంటుంది ఈ ఎగ్ మంచురియా. దీనిని అదే రుచితో మపం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. ఎగ్ మంచురియాను తయారు చేయడం చాలా తేలిక. రుచిగా, సులభంగా ఎగ్ మంచురియాను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను…