Vankaya Pachi Karam Vepudu : వంకాయలతో వేపుడు ఒక్కసారి ఇలా చేయండి.. రుచి చూస్తే వదలరు..
Vankaya Pachi Karam Vepudu : మనం వంకాయలతో రకరకాల వంటకాలను తయారు చేసుకుని తింటూ ఉంటాం. వంకాయలతో చేసే కూరలు చాలా రుచిగా ఉంటాయి. వంకాయలను ఆహారంగా తీసుకోవడం వల్ల మనం అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా పొందవచ్చు. వంకాయలతో చేసుకోదగిన కూరల్లో వంకాయ వేపుడు కూడా ఒకటి. చాలా మంది ఈ కూరను ఇష్టంగా తింటారు. ఈ వంకాయ వేపుడును మనం మరింత రుచిగా పచ్చికారం కూడా వేసి కూడా తయారు చేసుకోవచ్చు. పచ్చికారం…