Fasting : వారానికి ఒకసారి వీలుకాకపోతే.. కనీసం నెలకు ఒక రోజు అయినా సరే ఉపవాసం చేయాల్సిందే.. ఎందుకో తెలుసా..?
Fasting : మన దేశంలో ఎన్నో మతాలకు చెందిన వారు జీవనం సాగిస్తున్నారు. అయితే ఏ మతంలో అయినా సరే ఉపవాసం అనేది ఉంది. ఉపవాసం చేస్తే పుణ్యం వస్తుందని.. దేవుడి ఆశీస్సులు లభిస్తాయని విశ్వసిస్తారు. అందుకనే చాలా మంది ఉపవాసం చేస్తుంటారు. వారంలో తమకు ఇష్టమైన రోజు ఉపవాసం చేస్తుంటారు. అయితే ఆయుర్వేద ప్రకారం వారంలో కనీసం ఒక రోజు వీలు కాకపోయినా నెలకు కనీసం ఒక రోజు అయినా సరే ఉపవాసం చేయాలని చెబుతున్నారు….