మీ ముక్కును అందంగా తీర్చిదిద్దాలనుకుంటున్నారా.. అయితే ఈ వ్యాయామాలు చేయండి..
లక్షలు ఖర్చు పెట్టి ముక్కును అందంగా తీర్చిదిద్దుకొనేవారున్నారు. మరి పైసా ఖర్చు లేకుండా మీ ఇంట్లోనే మీ ముఖానికి అందం చేకూర్చే కొన్ని వ్యాయామాలు, ప్రత్యేకించి ముక్కు సరిచేసుకునేటందుకు కొన్ని భంగిమలు సూచిస్తున్నాం పరిశీలించండి. అందమైన మీ ముఖాన్ని మరింత అందంగా చేసుకోండి. 1. ముఖాకృతిని, ప్రత్యేకించి ముక్కును ఆకర్షణీయం చేసుకోవాలంటే యోగా అద్భుతంగా పనిచేస్తుంది. వెడల్పాటి ముక్కు సూదిగా సన్నంగా అవ్వాలంటే ప్రాణాయామం చేయండి. తిన్నగా కూర్చోండి చేతి కుడి బొటనవేలుతో ముక్కు రంధ్రాన్ని మూసేయండి. … Read more









