మీ ముక్కును అందంగా తీర్చిదిద్దాల‌నుకుంటున్నారా.. అయితే ఈ వ్యాయామాలు చేయండి..

లక్షలు ఖర్చు పెట్టి ముక్కును అందంగా తీర్చిదిద్దుకొనేవారున్నారు. మరి పైసా ఖర్చు లేకుండా మీ ఇంట్లోనే మీ ముఖానికి అందం చేకూర్చే కొన్ని వ్యాయామాలు, ప్రత్యేకించి ముక్కు సరిచేసుకునేటందుకు కొన్ని భంగిమలు సూచిస్తున్నాం పరిశీలించండి. అందమైన మీ ముఖాన్ని మరింత అందంగా చేసుకోండి. 1. ముఖాకృతిని, ప్రత్యేకించి ముక్కును ఆకర్షణీయం చేసుకోవాలంటే యోగా అద్భుతంగా పనిచేస్తుంది. వెడల్పాటి ముక్కు సూదిగా సన్నంగా అవ్వాలంటే ప్రాణాయామం చేయండి. తిన్నగా కూర్చోండి చేతి కుడి బొటనవేలుతో ముక్కు రంధ్రాన్ని మూసేయండి. … Read more

మీ గుండె త‌ర‌చూ వేగంగా కొట్టుకుంటుందా.. అయితే అందుకు కార‌ణాలు ఇవే..!

గుండె వేగంగా కొట్టుకోవడమనేది మీ గుండె చప్పుడు సాధారణంగా లేదని తెలుపుతుంది. ఈ సమస్య ప్రతి ఒక్కరికి ఒక్కో విధంగా వుండి అసౌకర్యాన్ని తెలియజేస్తుంది. ఈ మార్పు మీకు ఛాతీ, గొంతు, లేదా మెడ లో కూడా రావచ్చు. మీ గుండె పరుగెడుతున్నట్లు మీకనిపిస్తూంటుంది. లేదా మీ గుండె కొన్ని సార్లు కొట్టుకోవడం లేదన్నట్లుగాను, సమస్య కలిగి ఆగిపోతున్నట్లుగాను కూడా మీకనిపిస్తుంది. ఈ స్ధితినే వైద్యులు పాల్పిటేషన్స్ అని కూడా అంటారు. ఇవి సాధారణ గుండె చప్పుడు … Read more

చిలక కొట్టిన పండు తియ్యగా ఎందుకుంటుందో తెలుసా?

చిలక కొట్టిన పండు చాలా తియ్యగా ఉంటుంది. ఈ విషయం మనలో చాలా మందికి తెలిసినదే..ఇంకా చెప్పాలంటే మనకు అనుభవమే. జామ చెట్టెక్కిన ప్రతిసారీ…..చిలకకొట్టిన పండ్లను గమనించి మరీ ….అది కొట్టిన ప్రాంతం వరకు పక్కకు పెట్టి మిగితాది లాగించేస్తాం. అయితే చిలక కొట్టిన పండే ఎందుకు తియ్యగా ఉంటుంది అనే డౌట్ మీకెప్పుడైనా వచ్చిందా? అయితే దాని వెనకున్న అసలు లాజిక్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. అయితే ఇందులో ఉన్న చిన్న లాజిక్ ఏంటంటే….. చిలుకలు … Read more

ఆహారాన్ని చేత్తో తిన‌డం వ‌ల్ల ఎన్ని లాభాలు క‌లుగుతాయో తెలుసా..?

డైనింగ్ టేబుల్ మీదికి స్పూన్స్, ఫోర్క్ లు వచ్చి చేతితో భోజనం చేసే వాడిని అనాగరికుడిగా చూస్తూ వెక్కిరిస్తున్న తరుణమిది. తిండేదైనా ఫోర్క్ పక్కా అయి కూర్చుంది ఈ వేళ..? హోటల్ లో ఎవరైనా పద్దతిగా చేతితో అన్నం కలుపుకొని తింటుంటే అందరూ అతడిని వింత గా చూసే పరిస్థితి ఏర్పడింది. ఇక మన ఇంట్లో చిన్న పిల్లలకు సైతం స్పూన్స్ అలవాటు చేస్తున్నారు ఈ తరం తల్లీదండ్రులు. దానికి వాళ్లు చూపిస్తున్న ప్రధాన కారణం.. చేతులు … Read more

చేతి వేళ్లు విరివిచినప్పుడు టప్ అనే శబ్దం ఎందుకు వస్తుంది? తరచూ చేతి వేళ్లు విరవడం మంచిదేనా?

సాధారణంగా మనం శరీరాన్ని రిలాక్స్ చేసుకోవడం కోసం అప్పటికప్పుడైతే ఏం చేస్తాం? ఒళ్లు విరవడం, కొంత సేపు లేచి అటు, ఇటు నడవడం లేదా టీ, కాఫీ వంటివి తాగడం తదితర పనులు చేస్తాం. అయితే వీటితోపాటు మరొకటి కూడా ఆ జాబితాలో ఉంది. అదే చేతి వేళ్లు విరవడం. బాగా నొప్పిగా ఉన్నప్పుడు లేదా కంప్యూటర్ కీబోర్డుపై ఎక్కువగా పనిచేసే వారు తమ చేతి వేళ్లను ఎక్కువగా విరుస్తారు. ఇలా విరిచే క్రమంలో టక్‌మనే శబ్దం … Read more

భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరగాలంటే బెడ్ రూమ్ లో ఉప్పును ఇలా పెట్టండి..!

మీరు ఇతరులకు మంచి చేసేవారా? అయినా కొన్ని ఆర్థిక, మానసిక ఇబ్బందులు వేధిస్తున్నాయా? అయితే ఇలా చేయండి అంటున్నారు ఆధ్యాత్మిక నిపుణులు. కంటికి తెలియనిప్రతికూల శక్తుల కారణంగా ఇలాంటి ఇబ్బందులు ఏర్పడుతాయని వారు చెప్తున్నారు. అలాంటి శక్తులను పారద్రోలి.. ప్రతికూల ఫలితాలను తరిమికొట్టి సానుకూల ఫలితాలను ఇచ్చే శక్తి ఒక్క రాళ్ల ఉప్పుకే వుంది. కంటి దృష్టి లోపాలను తొలగించుకోవాలంటే.. రాళ్ల ఉప్పుతో ఇలా చేస్తే సరిపోతుంది. అవేంటో చూద్దాం. ఓ గాజు బౌల్ తీసుకుని అందులో … Read more

థైరాయిడ్ గ్రంధుల పనితీరు మెరుగుపరిచే ప్రాణ ముద్ర..!

ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మంది థైరాయిడ్ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నారు. ఇది వంశ పారంప‌ర్యంగా రావ‌డ‌మే కాకుండా, పోష‌కాహార లోపం వ‌ల్ల కూడా వ‌స్తోంది. థైరాయిడ్ ఉన్న‌వారు డాక్ట‌ర్ సూచ‌న మేర‌కు మందుల‌ను వాడాల్సి ఉంటుంది. ఆహార‌పు అల‌వాట్ల‌లోనూ మార్పులు చేసుకోవాలి. రోజూ క‌నీసం 30 నిమిషాల పాటు వ్యాయామం చేయాలి. అయితే యోగాలో ఉన్న ఒక ముద్ర‌ను రోజూ 10 నిమిషాల పాటు ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపునే వేస్తుండాలి. దీంతో థైరాయిడ్ గ్రంథి ప‌నితీరు మెరుగు ప‌డుతుంది. ఇక … Read more

ఈ వాస్తు టిప్ ఫాలో అయి చూడండి.. సంపద రెట్టింపు అవుతుంది!!

కష్టపడి సంపాదించిన డబ్బు పోకుండా, అది రెట్టింపు అయ్యేలా వాస్తు చూస్తుంది. తెలియక మనం చాలా వాస్తు పొరపాట్లు చేస్తుంటాం. చిన్న చిన్న అంశాలు కూడా వాస్తుపై చాలా ప్రభావం చూపుతాయి. మనం పొరపాటున చేసే వాస్తు తప్పిదాలేంటో తెలుసుకుని వాటిని పరిష్కరించుకుంటే ఎలాంటి వాస్తు లాభాలు చేకూరతాయో ఇప్పుడు తెలుసుకుందాం. వాస్తు శాస్త్రం ప్రకారం ట్యాప్‌లు, పైపులు, ట్యూబులు, కుళాయిలు మొదలైన వాటి ద్వారా నీరు లీక్ కావడం వల్ల ఇల్లు లేదా ఆఫీస్ నుంచి … Read more

ఒక చెంచా నెయ్యితో రోజును ప్రారంభిస్తే వారం రోజుల్లో జరిగే మిరాకిల్స్ ఇవే.. మీరు ఊహించి ఉండరు..

మీరు గోరువెచ్చని నీటిలో ఒక స్పూన్ నెయ్యి వేసుకొని తాగడం వల్ల అందం నుంచి ఆరోగ్యం వరకు ఊహించని ప్రయోజనాలు ఎన్నో కలుగుతాయి. ఉదయం గోరువెచ్చని నీటితో రోజును ప్రారంభించాలని ఎంతోమంది ఆరోగ్య నిపుణులు చెబుతూ ఉంటారు. ఇది మీ పొట్టను శుభ్రపరుస్తుందని చెబుతారు. అంతేకాదు రోజంతా మీరు తిన్న ఆహారం ద్వారా పేరుకుపోయిన విషాలను, వ్యర్ధాలను బయటకు పంపించేందుకు సహాయపడుతుందని అంటారు. ఈ గోరువెచ్చని నీరు తాగడం వల్ల మీ జీవక్రియ మెరుగవడంతో పాటు రోగనిరోధక … Read more

న‌గ‌రానికి దూరంగా ఫామ్ హౌస్ ఏర్పాటు చేసిన వ్య‌క్తి.. అందులో వాస్తు మార్పులు చేయించాలని చూస్తే..?

హైదరాబాద్ కి చెందిన సత్యనారాయణ ప్రముఖ వ్యాపార వేత్త, హైదరాబాద్ శివారు పల్లెటూరులో కొంతభూమిని కొని, అక్కడ ఒక ఫామ్ హౌస్ ని కట్టుకున్నారు. ఆ ఫామ్ హౌస్ వెనుక వైపు ఒక చక్కని స్విమ్మింగ్ పూల్, గార్డెన్ కూడా ఏర్పటుచేసుకున్నారు. వాటితో పాటూ అక్కడ ఒక పెద్ద ఆహ్లాదపరిచే 50 ఏళ్ళ నాటి మామిడి చెట్టు కూడా ఉంది. నిజానికి ఆయన ఆ ఆస్తి కొన్నది కూడా ముఖ్యంగా ఆ పెద్ద మామిడిచెట్టును చూసి ముచ్చటపడే. … Read more