కోహ్లీ, మోడీ, బిల్ గేట్స్….వీళ్లంతా ఉదయం ఎన్నిగంటలకు నిద్రలేస్తారో తెలుసా?
నిత్యం ఉరుకుల పరుగుల బిజీ జీవితం… ఉదయం నిద్ర లేచింది మొదలు రాత్రి వరకు ఎన్నో రకాల సందర్భాల్లో ఒత్తిళ్లు… దానికి తోడు రోజూ ఉండే వివిధ సమస్యలు… వీటన్నింటికీ తోడు చేతిలో స్మార్ట్‌ఫోన్… ఇవీ నేడు మనిషి నిద్ర లేమికి కారణాలవుతున్నాయి. ఈ క్రమంలో రాత్రి 1, 2 గంటలు అయ్యే వరకు దాదాపుగా చాలా మంది నిద్రపోవడం లేదు. ఆ తరువాతే పడకెక్కుతున్నారు. దీంతో తెల్లవారుజామున కూడా ఆలస్యంగా లేస్తున్నారు. కానీ అలా ఉదయాన్నే … Read more









