కాఫీని అతిగా తాగుతున్నారా..? ఈ విష‌యం తెలిస్తే ఇక‌పై అలా చేయ‌రు..!

వైద్య పరిభాషలో కేఫైన్ పాయిజనింగ్ అనే మాట వుంది. ఈ పరిస్ధితి చాలా తీవ్రమైన ఫలితాలనిస్తుంది. ఒక్కొకపుడు మరణం కూడా సంభవంచే అవకాశం వుంది. శరీర బరువు 60 కిలోలు…85 కప్పులు తాగితే చాలు మరణం తధ్యం. కాని అది జరగని పనే. 85 కప్పులు సాధారణంగా ఎవరూ తాగరు. పిచ్చికి దగ్గరలో వుంటే తప్ప. అసలు కేఫైన్ విషమా? కాఫీ మీకు ఉత్సాహాన్ని ఎందుకు ఇస్తుందో తెలుసా? వేడి కాఫీ తాగితే, సోమరితనం మటుమాయం…ఎందుకని? ఎందుకంటే, … Read more

త‌ల్లిదండ్రుల‌కు డ‌యాబెటిస్ ఉంటే పిల్ల‌ల‌కు షుగ‌ర్ వ‌చ్చే శాతం ఎంత వ‌ర‌కు ఉంటుంది..?

చిన్నతనంలోనే షుగర్ వ్యాధికి గురవటం చాలా దురృష్టకరం. అయితే, స్కూలుకు వెళ్ళే పిల్లలు వారంతట వారు షుగర్ వ్యాధి రీడింగ్ తీసుకునేలా ఒక గ్లూకో మీటర్ ను వుంచుకోవడం సమర్ధవంతమైన నిర్వహణకు మంచిది. ఒక వేళ ప్రాణాంతకమైన హైపోగ్లసేమియా (లో షుగర్) ఏర్పడితే వేంటనే తగు చర్యలు చేపట్టవచ్చు. బాల్యంలో వచ్చే షుగర్ వ్యాధికి ఈ మాత్రం నియంత్రణ అత్యవసరం. అయితే, పిల్లలకు షుగర్ వ్యాధి వుందని భయంతో స్కూలు మాన్పించాల్సిన అవసరం లేదు. వారిని సాధారణ … Read more

రోజూ పైనాపిల్ జ్యూస్ తాగితే ఇన్ని లాభాలు ఉన్నాయా..?

పైనాపిల్ ఆరోగ్యానికి చాలా మంచిది మరియు తియ్యగా, పుల్లగా భలే రుచిగా ఉంటుంది. ప్రతి రోజు డైట్ లో తప్పకుండా ఏదో ఒక పండ్లని తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉండొచ్చు. అలానే మీరు పైనాపిల్ తీసుకున్నా కూడా చాలా ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. అయితే పైనాపిల్ వల్ల ప్రయోజనాలు ఏమిటో మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా..? మరి వాటి కోసం ఇప్పుడే తెలుసుకోండి. ఒత్తిడి ఆందోళనకు ఎక్కువగా గురవుతున్న వారు పైనాపిల్ రసాన్ని తీసుకుంటే చాలా మంచిది. పైనాపిల్ జ్యూస్ … Read more

మ‌ల‌బ‌ద్ద‌కంతో బాధ‌ప‌డుతున్నారా.. రోజూ ఈ పండ్ల‌ను తినండి..!

భారతదేశంలో దాదాపు 22శాతం జనాభా మలబద్దకం సమస్యతో బాధపడుతున్నారని నిపుణుల అభిప్రాయం. చాలా మందికి ఈ సమస్య చాలా తీవ్రంగా ఉంటుంది. పేగులని ఖాళీ చేసుకోకపోతే వచ్చే అనేక ఇబ్బందులు చికాకు కలిగిస్తుంటాయి. మలబద్దకం సమస్య రావడానికి గల ముఖ్య కారణాల్లో మొదటిది మన జీవన విధానం. ప్రాసెస్డ్ ఫుడ్ కి అలవాటు పడడం అతిగా తాగడం, పొగ పీల్చడం వంటి వాటివల్ల మలబద్దకం అనేది సమస్యగా తయారవుతుంది. ఈ సమస్య నుండి బయటపడడానికి వాముని(ఓమ) నీటిలో … Read more

పిల్ల‌ల‌కు డైప‌ర్లు వేస్తున్నారా..? ర్యాషెస్ రావొద్దు అంటే ఇలా చేయండి..!

చిన్న పిల్లలు రోజంతా డైపర్ వేసుకోవడంతో ఒక్కోసారి ర్యాషెస్ ఏర్పడుతాయి. దాంతో వాళ్లు చాలా ఇబ్బంది పడతారు. కానీ కొన్ని జాగ్రత్తలు పాటించడం వల్ల డైపర్ ర్యాషెస్ రావు. డైపర్ వేసే ముందు ఒక బట్టను వేడి నీటిలో ముంచి ఒళ్ళు తుడవాలి. తర్వాత పొడి బట్ట తో తుడిచి, పౌడర్ రాసి అప్పుడు డైపర్ వేయాలి. ఒకసారి డైపర్ వల్ల ర్యాషెస్ వస్తే అవి తగ్గే వరకు డైపర్ వేయకూడదు. ఇలా చేయడం వల్ల తొందరగా … Read more

తిరుమల స్వామి గడ్డం కింద పచ్చకర్పూరం కథ తెలుసా!!

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వరుడు. ఆ మూర్తిని కొన్ని సెకన్లు దర్శించుకోవడానికి లక్షలాదిమంది భక్తులు ఎంతో వ్యయప్రయాసలకు ఓర్చుకొని ఆ స్వామిని దర్శించుకుంటారు. తిరుమలలో ప్రతి అడుగు ఒక చరిత్ర. స్వామి దేవాలయంలో ప్రతి అడుగు వెనుక ఎంతో విశిష్టత. స్వామి ఆర్చితామూర్తి రూపంలో ఎన్నో గాథలు.. విశేషాలు, వింతలు ఉన్నాయి. అలాంటిదొకటి తెలుసుకుందాం… శ్రీవారి గడ్డం కింద నిత్యం పచ్చ కర్పూరంతో అలంకరిస్తారు దానికి కారణం తెలుసా? ఎందుకు పచ్చ కర్పూరంతో అలంకరిస్తారో దాని ఆంతర్యం … Read more

ఈ ఆల‌యంలో పీత‌ల‌ను నైవేద్యంగా పెడితే రోగాలు న‌య‌మ‌వుతాయ‌ట‌..!

ఈ భూప్ర‌పంచంలో ఎన్నో వింత‌లు జ‌రుగుతుంటాయి. ఎన్నో అద్భుతాలు జ‌రుగుతుంటాయి. ఇక మ‌న దేశం ఎన్నో చారిత్రక‌, పురాత‌న దేవాల‌యాల‌కు నిల‌యం. ఎన్నో శ‌తాబ్దాల కింద‌ట నిర్మించినా ఇప్ప‌టికీ చెక్కు చెద‌రని ఆల‌యాలు కొన్ని ఉంటే, ఇంకా కొన్ని ఆల‌య ప‌రంగా ఎంతో పురాణ విశిష్ట‌త‌ను క‌లిగి ఉన్నాయి. అయితే గుజ‌రాత్ రాష్ట్రంలో ఉన్న ఆ శివాల‌యం మాత్రం చాలా భిన్న‌మైంది. ఈ ఆలయంలో శివుడికి నైవేద్యంగా భ్రతికి ఉన్న పీతలను నైవేద్యంగా సమర్పిస్తారు విచిత్రం. సూరత్ … Read more

ఈ వినాయ‌కుడికి పెన్నులతో అభిషేకం చేస్తే చ‌దువు బాగా వ‌స్తుంద‌ట‌..!

అయినవిల్లిలోని సిద్ధివినాయకుడు స్వయంభువుడు. తూర్పుగోదావ‌రి జిల్లా అమలాపురానికి 12 కి.మీ. దూరంలో ఉన్న అయినవిల్లి గ్రామంలో వెల‌సి ఉన్న సిద్ధి వినాయకస్వామి గురించి ఆంధ్రదేశంలో తెలియని వారుండరు. ఈయన కాణిపాకం వినాయకుడి కంటే ముందే ఇక్కడ కొలువై ఉన్నాడని చెబుతారు. అసలు కాణిపాకం పుణ్యక్షేత్రం కావడానికి ఈ అయినవిల్లి సిద్ధివినాయకుడే కారణమని స్థలపురాణం చెబుతుంది. ఈ ఆలయ ప్రాంగణంలో నిత్యం లక్ష్మీ గణపతి హోమం నిర్వహిస్తారు. ఇక్కడకు వచ్చిన భక్తులెవరైనా రూ.300 చెల్లించి ఈ హోమంలో పాల్గొనవచ్చు. … Read more

శ్రీదేవి నుండి సమంత వరకు.. సర్జరీలు చేసుకొని సినిమాల్లో రాణించారు..సర్జరీకి ఎంత ఖర్చు చేశారంటే..!!

సినిమా ఇండస్ట్రీ అంటేనే ముఖ్యంగా అందానికి పెద్దపీట వేస్తారు. ఇక కథానాయికల విషయంలో అందానికి ఇంపార్టెన్స్ ఇచ్చిన తర్వాతే మిగతావి చూస్తారు. కొంతమంది హీరోయిన్స్ ఇండస్ట్రీలో రాణించడం కోసం, అందంగా కనిపించాలని సర్జరీలు చేయించుకున్నారు. ఆ తర్వాత అనేక సినిమా అవకాశాలు దక్కించుకుని స్టార్ హీరోయిన్స్ గా మారారు.. తెలుగు ఇండస్ట్రీలో సర్జరీ చేయించుకున్న నటీమణులు ఎవరో ఇప్పుడు చూద్దాం.. శ్రీదేవి :ముక్కు సర్జరీ – శ్రీదేవి త‌న ముక్కు ఆపరేషన్ కోసం 2 కోట్ల దాక … Read more

మీరు డిసెంబర్ లో పుట్టారా? అయితే ఇది మీకోసమే !

పుట్టిన తేదీలను బట్టి వ్యక్తులు ఎలాంటి వారో, వారి ఆలోచన విధానం ఎలా ఉంటుందో తెలుసుకోవచ్చు. సామాద్రిక శాస్త్రం ప్రకారం జన్మ తేదీల ఆధారంగా వ్యక్తిత్వాన్ని, ప్రవర్తనను అంచనా వేయవచ్చు. భవిష్యత్తులో ఎలా ఉంటారో కూడా తెలుసుకోవచ్చు. అనంత విశ్వానికి, అంకెలకు అవినాభావ సంబంధం ఉంది. అందుకే ప్రస్తుతం ప్రపంచమంతా సంఖ్యలపై నడక సాగిస్తోంది. చాలామంది పరిశోధకులు అంకెలు, వాటికున్న శక్తులపైనే నేటికీ పరిశోధనలు కొనసాగిస్తూనే ఉన్నారు. ఇది ఇలా ఉండగా, డిసెంబర్ లో పుట్టిన వారి … Read more