ప్ర‌పంచంలో మీకు తెలియ‌ని 19 ఆస‌క్తిక‌ర‌మైన ఫ్యాక్ట్స్ ఇవే..!

నిత్య జీవితంలో మ‌నం ఎన్నో వ‌స్తువుల‌ను చూస్తుంటాం. ఎన్నో సంఘ‌ట‌న‌లు కూడా మ‌న‌కు జ‌రుగుతుంటాయి. కానీ కేవ‌లం కొన్ని మాత్ర‌మే మ‌న దృష్టిని ఆక‌ర్షిస్తాయి. ఇక కొన్నింటి గురించైతే మ‌నం ప‌ట్టించుకోం. కానీ నిజానికి వాటిని జాగ్ర‌త్త‌గా ప‌రిశీలించాలే గానీ మ‌న‌కు అనేక విషయాలు తెలుస్తాయి. అవి వ‌స్తువులు కావ‌చ్చు, జంతువులు కావ‌చ్చు, వ్యక్తులు లేదా ఇతర ఏ అంశాలైనా కావ‌చ్చు. ప‌రిశీలిస్తే మ‌న‌కు అనేక కొత్త విష‌యాలు తెలుస్తాయి. వాటి గురించే ఇప్పుడు తెలుసుకుందాం. మ‌నుషుల్లో … Read more

మాజీ రాష్ట్ర‌ప‌తి క‌లాం జీవితంలో జ‌రిగిన ఓ ముఖ్య‌మైన సంఘ‌ట‌న ఇది తెలుసా..?

భార‌త మాజీ రాష్ట్ర‌ప‌తి, మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా, స్వ‌ర్గీయ డాక్ట‌ర్ ఏపీజే అబ్దుల్ క‌లాం గురించి అందరికీ తెలిసిందే. ఆయ‌న ప్ర‌తిభ ఎలాంటిదో, ఆయ‌న ఎంత‌టి గొప్ప‌వారో కూడా యావత్ దేశ ప్ర‌జ‌ల‌కు తెలుసు. పేద కుటుంబం నుంచి వ‌చ్చి మిస్సైల్స్ త‌యారీలో పేరుగాంచి త‌రువాత దేశానికి రాష్ట్ర‌ప‌తి అయ్యారు ఆయ‌న‌. త‌న ప‌ద‌వీ కాలంలోనే కాదు, అస‌లు జీవితంలోనూ ఎన్న‌డూ వివాద‌ర‌హితుడిగానే ఉన్నారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న జీవితంలో జ‌రిగ‌న ఓ ముఖ్య‌మైన సంఘ‌ట‌న … Read more

కన్నీళ్లు మొదట ఏ కంట్లోంచి వస్తాయో తెలుసా?

“నవ్విన ఏడ్చిన కన్నీళ్లే వస్తాయి. ఏ కన్నీటి వెనకాల ఏముందో తెలుసుకో” అని మనస్సు కవి ఆత్రేయ రాసిన పాటలో నిజంగా ఎంత అర్థం ఉందో అంతటి పరమార్థం కూడా ఉంది. ఏడిస్తే కన్నీళ్లు వస్తాయి. కానీ ఏడిస్తే మనిషికి మంచిది అని చెబుతున్నారు నిపుణులు. మనసులోని భావోద్వేగాలను ఆపుకోలేక పోతే అది కన్నీళ్ళ రూపంలో బయటకు వస్తుంది. వాటిని కన్నీళ్లు అంటాం. ఆడవాళ్లు ఏడిస్తే ‘ప్రతిదానికి ఎందుకు ఏడుస్తావు’ అంటారు. విసుక్కుంటారు మగవాళ్ళు. అదే మగవాళ్ళు … Read more

మగ నెమలి కన్నీళ్లను, ఆడ నెమలి తాగితే గర్భం దాలుస్తుందా..?

మన భారతదేశంలో ఉన్నటువంటి పక్షులలో నెమలికి చాలా విశిష్ట స్థానం ఉంది. దీన్ని మన జాతీయ పక్షిగా పరిగణిస్తాం. శ్రీకృష్ణుడు ఎప్పుడైనా నెమలి పింఛం తలపై ధరిస్తాడు. పరమేశ్వరుడి కుమారుడైన సుబ్రహ్మణ్య స్వామి వాహనం నెమలి. ఇలా మన పురాణాలలో అనేకచోట్ల నెమలి గురించి ప్రస్తావన ఉంది. కానీ ఆడ నెమలి పిల్లల్ని కనడం కోసం, మొగ నెమలి తో ఏం చేస్తుందో తెలిస్తే ఆశ్చర్యపోతారు.. మగనెమలి పరవశించినప్పుడు మగ నెమలి కన్నీళ్లను ఆడ నెమలి మింగితే … Read more

విక్టరీ వెంకటేష్ కెరీర్ లో రీమేక్ చేసిన ఈ 10 సినిమాలు !

తెలుగు ఇండస్ట్రీలో ఎలాంటి వివాదాలు లేని హీరో ఎవరైనా ఉన్నారు అంటే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది దగ్గుబాటి వెంకటేష్ మాత్రమే. ఆయన ఇప్పటికే ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించారు. అందరూ హీరో ల్లాగా ఈయన మాస్ ఇమేజ్ కోసం పరితపించలేదు. తన కెరీర్ ప్రారంభం నుంచి కథకు ప్రాధాన్యత ఇస్తూ సినిమాలు చేస్తూ వచ్చారు. అత్యధిక హిట్ పర్సంటేజ్ హీరో కూడా ఈయనే. వెంకీ ఇప్పటివరకు చాలా రీమేక్ సినిమాలు … Read more

పేపర్ కప్పుల్లో చాయ్ తాగుతున్నారా? మీ ఆరోగ్యాన్ని మీరే నాశనం చేసుకుంటున్నారు..!

ఈరోజుల్లో ఎక్కువ శాతం హోటళ్లలో చాయ్ కోసం పేపర్ కప్పులనే వాడుతున్నారు. వాటినే థర్మాకోల్ కప్పులని కూడా అంటారు. అయితే.. వాటికి పేరు థర్మాకోల్ కప్పులని వచ్చింది కానీ.. వాటిని నిజంగా థర్మాకోల్ తో తయారు చేయడం లేదు. పాలిస్టర్ అనే పదార్థంతో ఆ కప్పులను తయారు చేస్తారు. అవును.. టైటిల్ చదివి మీరు షాక్ అయి ఉండొచ్చు. కానీ.. ఇది నిజం. నూటికి నూరు పాళ్లు నిజం. ఈరోజుల్లో పది మందిలో తొమ్మిది మంది రోజుకు … Read more

చింతగింజలతో ఇన్ని ప్రయోజనాలా?

చింతకాయలతో తెలుగు ప్రజలు తొక్కు పెట్టుకుంటారు. లేదా చిన్న చింతకాయలు పుల్లపుల్లగా ఉంటాయి కాబట్టి నోరూరిస్తూ తింటుంటారు. చింతపండు కూరలకు ఉపయోగిస్తారు. ఇలా ఈ రకంగానే ఉపయోగిస్తామని తెలుసు గాని వాటిలో ఉండే చింతగింజలతో ప్రయోజనం ఉందని తెలిస్తే ఎందుకు పారేస్తామంటున్నారు నేటితరం. అయితే వీటి ఉపయోగాలేంటో తెలుసుకుందాం. శీతాకాలంలో రైతులు పంటలు వేస్తారు. అదే సమయంలో చింతచెట్లు పూతవేసి చిన్న పిందెలుగా వస్తుంటాయి. ఆ తర్వాత వాటి పరిమాణం పెరుగుతూ ఉంటుంది. అలా పంటకోతకు వచ్చేటప్పటికి … Read more

వీటికి మసాజ్‌ చెయ్యండి.. ఒత్తిడి నుంచి విముక్తి పొందండి!

ఈ రోజుల్లో ఒత్తిడి అనేది కామన్‌. ఏ పని చేయాలన్నా ఒత్తిడితో కూడుకున్నదే. చిన్న పని అయినా అందులో రిస్క్‌ కలిగి ఉంటుంది. అలాంటి కాలంలో బతుకుతున్నాం. అయినా సరే ఒత్తిడి నుంచి బయట పడేందుకు రోజూ పది నిమిషాలు కేటాయిస్తే చాలంటున్నారు వైద్య నిపుణులు. అదేంటో మాకు తెలుసులే.. యోగానే కదా అనుకుంటారేమో. అది ముమ్మటికి కాదు. మోగా మామూలు విషయం కాదు ఏకాగ్రతతో చేయాల్సిన పని. సులువుగా అయిపోయే పని ఒకటుంది. అదేంటంటే.. ఇటీవల … Read more

జల్సా సినిమా తో పవర్ స్టార్ ఎన్ని రికార్డులు సాధించాడో మీకు తెలుసా..?

తెలుగు ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే ఎలాంటి క్రేజ్ ఉంటుందో మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఖుషి సినిమా తో రికార్డులు బద్దలు కొట్టిన పవర్ స్టార్ తర్వాత ఐదు సినిమాలతో బోల్తా పడ్డారు. హిట్ రాదు అనుకున్న సమయంలో విడుదలైన జల్సా మూవీ సూపర్ హిట్ అయి రికార్డులు క్రియేట్ చేసింది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీ ఆడియన్స్ ని ఎంతో ఆకట్టుకుంది. ఒక కుర్రాడు తన … Read more

ఇంట్లో భార్య, భర్తలు ఒకరినొకరు ఎలా పిలుచుకోవాలి?

గతంలో భర్తలను భార్యలు ఏవండీ, బావగారు, జీ, హాజీ అని పిలిచేవారు. పాశ్యత్య సాంస్కృతి కారణంగా, గతంలో మాదిరిగా కాకుండా ఇప్పుడు అరేయ్, ఒరేయ్ అని, భర్త పేరును పెట్టి పిలుస్తున్నారు. అయితే హిందూ సాంప్రదాయం ప్రకారం ఇది తప్పట! భర్తలను, భార్యలు పేరు పెట్టి పిలవకూడదట. ఇలా చేయడం అమర్యాదకరమట, అంతేకాదు నలుగురిలో భర్త విలువను తగ్గించినట్టేనట! ఆ మాటకొస్తే మనకన్నా పెద్దవాళ్ళను పేరు పెట్టి పిలవడమే తప్పు, అలాంటిది భార్యకు అన్ని విధాలుగా రక్షణగా … Read more