Chinnadana O Chinnadana Song : 90ల‌లో అంద‌రినీ ఒక ఊపు ఊపిన పాట ఇది.. మీకు గుర్తుందా..?

Chinnadana O Chinnadana Song : చిన్నదాన ఓసి చిన్నదానా ఆశ పెట్టేసిపోమాకె కుర్రదానా .. కళ్ళు అందలకళ్ళు కవ్వించేనె కన్నెవళ్ళు చిన్నార ఈలులోనచిక్కాయిలే చీనీ పల్లు అంటూ సాగే ఈ పాట ఒక‌ప్పుడు కుర్ర‌కారుని పిచ్చెక్కించింది. ‘ప్రేమలేఖ’ సినిమాలోని ‘చిన్నదాన ఓసి చిన్నదాన’ అంటూ సాగే పాటలో ఆమె అందాలకు ఫిదా కాని ప్రేక్షకులుండరు. నాగవల్లి, నిప్పు, రచ్చ, మేం వయసుకు వచ్చాం, బ్రదర్‌ ఆఫ్‌ బొమ్మాళి, దువ్వాడ జగన్నాథమ్ వంటి చాలా సినిమాల్లో క్యారెక్టర్ … Read more

39 Years Back Restaurant Bill : 39 ఏళ్ల క్రితం నాటి రెస్టారెంట్ బిల్.. అప్ప‌ట్లో ధ‌ర‌లు ఎంత ఉన్నాయో చూస్తే షాక‌వుతారు..!

39 Years Back Restaurant Bill : ఈ రోజుల్లో చాలా మంది ఇంటి తిండి క‌న్నా రెస్టారెంట్ తిండికే అధిక ప్రాధాన్య‌త ఇస్తున్నారు. రేట్లు చాలా ఉన్నా కూడా అందులో తినేందుకు ఆస‌క్తి చూపుతున్నారు. ఇంకొంద‌రు అయితే ఆహారాన్ని ఆర్డర్ చేసుకుని లాగించేస్తున్నారు. వేలకు వేలు బిల్లులు అవుతాయని ఆలోచించినా, కొందరు లగ్జరీ కోసం బయటకు వెళ్లి తినేసి వ‌స్తున్నారు. అయితే డిల్లీలోని లజపత్ నగర్ లో ఉన్న లజీజ్ రెస్టారెంట్ &హోటల్ 1985 డిసెంబర్ … Read more

Actress Lakshmi : మూడు పెళ్లిళ్లు చేసుకున్నా క‌ష్టాలే.. అత‌నితో మాత్ర‌మే సంతోషంగా ఉన్నానన్న ల‌క్ష్మీ..

Actress Lakshmi : కొంత మంది స్టార్స్ మ‌న జీవితంలో ఎప్ప‌టికీ అలా ప్ర‌త్యేక‌మైన స్థానాన్ని సంపాదించుకుంటారు. అలాంటి అతి తక్కువ మంది నటిమణుల్లో లక్ష్మీ కూడా ఉన్నారు. ఆమె అసలు పేరు యార్రగుడిపాడి వెంకట మహాలక్ష్మి. 1968 లో నుంచి సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతున్న ఆమె సుమారు 400 సినిమాలలో నటించిన మెప్పించింది. తెలుగులో మురారి సినిమా ద్వారా ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. ఓ బేబి సినిమాల్లో కూడా ఆమె నటించిన విధానం అన్ని వర్గాల … Read more

Rohit Sharma : రోహిత్ శ‌ర్మ వ‌ద్ద ఉన్న ఈ 7 ఖ‌రీదైన వ‌స్తువుల గురించి మీకు తెలుసా..?

Rohit Sharma : రోహిత్ శ‌ర్మ గురించి క్రికెట్ ప్రియుల‌కి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. అత‌నిని అంద‌రు హిట్‌మ్యాన్ అని ముద్దుగా పిలుచుకుంటారు. రోహిత్ గ్రౌండ్‌లోకి దిగాడంటే బౌండ‌రీల మోత మోగాల్సిందే. బౌల‌ర్ల గుండెల్లో వ‌ణుకు పుట్టాల్సిందే. ఈయ‌న‌ ప్రస్తుతం ఇండియన్ టీంలో అత్యుత్తమ ఆటగాళ్ళలో ఒకరు. ఇండియన్ టీంలో రోహిత్ శర్మ టాలెంటెడ్ ఓపెనర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అత‌ని కెప్టెన్సీలో భార‌త్ వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ ద‌క్కించుకోవాల్సి ఉన్న ఒక్క మ్యాచ్‌తో చేజారిపోయింది. ఇక … Read more

Venkatesh : ఆ ఒక్క త‌ప్పు వ‌ల్లనే వెంక‌టేష్ టాప్ వన్‌లో నిల‌వ‌లేక‌పోయారా..!

Venkatesh : విక్ట‌రీ వెంక‌టేష్‌.. ఈ పేరు గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఫ్యామిలీ హీరోగా కెరీర్ లో సగం సినిమాలు చేసినా ఎవ్వరికి బోర్ కొట్టలేదు పైగా అందరికి ఫ్యామిలీ హీరోగా మరింత నచ్చేశాడు. టాలీవుడ్ లో అందరి హీరోల అభిమానులు అభిమానించే హీరోల్లో వెంకటేష్ ఒకరు. కెరీర్ మొదట్లో మాస్ పాత్రలు చేసినా ఆ తర్వాత ప్రేమ కథా చిత్రాల్లోకి వ‌చ్చి అల‌రించాడు. ‘ప్రేమ’ సినిమాతో మొదలుపెట్టి ఆ తర్వాత ఎన్నో ప్రేమ కథలతో మెప్పించాడు … Read more

పీరియడ్స్ లో పెయిన్ తగ్గాలంటే ఇలా చేయండి…!

నెలసరి సమయంలో ప్రతి మహిళకూ నొప్పి అనేది తీవ్రంగా ఉంటుంది. అందరికి ఉండకపోయినా కొందరికి మాత్రం తీవ్రంగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి నొప్పులు. దీనితో చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. అమ్మాయిలు అయితే కాలేజీలకు వెళ్ళే పరిస్థితి కూడా ఉండదు. దీనితో వాళ్ళు పడే ఇబ్బందులు అన్నే ఇన్ని కావు. అయితే దీనిని హోమియో వైద్యంతో నయం చేసే అవకాశం ఉందని చెప్తున్నారు. పల్సటిల్లా 30: పెరిగే రక్తస్రావంతో నొప్పి కూడా పెరుగుతూ ఉండేవారికి ఈ ఔషధం … Read more

రాత్రి పూట చిప్స్ తింటున్నారా..? అయితే హార్ట్ ఎటాక్ గ్యారంటీ..!

చాలా మంది నిద్రపట్టక అర్ధరాత్రి సమయంలో ఏదొకటి తింటూ ఉంటారు. ఇక టీవీ కార్యక్రమాలు చూడటం లేదా అర్ధరాత్రి సమయంలో ఏదొకటి మాట్లాడుకుంటూ తింటూ ఉండటం చేస్తూ ఉంటారు. దాన్ని ఒక టైం పాస్ గా చూస్తూ ఉంటారు కొందరు. అయితే అది అంత మంచిది కాదని అంటున్నారు వైద్యులు. అలా తింటే మీ కొంప మునిగిపోతుందని అంటున్నారు వైద్యులు. ఆ సమయంలో బంగాళాదుంపల చిప్సు, చెగోడీలు, జంతికలు లాంటి చిరుతిళ్లు తినే అలవాటు చాలా మంది … Read more

పిల్లలకు చెవులు కుట్టిస్తే, ఈ జాగ్రత్తలు తప్పనిసరి

మన భారతీయ సాంప్రదాయం ప్రకారం చిన్నపిల్లలకు పోగులు కుట్టించడం అనేది చాలా పవిత్రమైన వేడుక. చాలా మంది ఎంతో ఘనంగా ఈ కార్యక్రమం చేస్తూ ఉంటారు. అయితే పెద్దలకు అది సంతోషంగానే ఉంటుంది గాని, పిల్లలకు మాత్రం నరకం. దీనితో తల్లి తండ్రులు చాలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు వైద్యులు. పిల్లలకు చెవులు కుట్టించే ముందు కచ్చితంగా తల స్నానం చేయించాల్సి ఉంటుంది. తర్వాత ఒక వారం మాత్రం చెవులపై చుక్క నీళ్ళు కూడా పడకుండా జాగ్రత్తలు … Read more

Maharshi Old Movie : క‌ల్ట్ సినిమాగా రూపొందిన మ‌హ‌ర్షి మూవీ ఎందుకు ఫ్లాప్ అయింది.. కార‌ణం ఇదేనా?

Maharshi Old Movie : ఈ నాటి ప్రేక్ష‌కుల‌కి మ‌హ‌ర్షి చిత్రం అంటే సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు న‌టించిన చిత్రం గుర్తుకు వస్తుంది.ఈ సినిమా మంచి కాన్సెప్ట్‌తో రూపొంది పెద్ద విజ‌య‌మే సాధించింది. అయితే మ‌హేష్ మహ‌ర్షి క‌న్నా ముందు వంశీ ద‌ర్శ‌క‌త్వంలో మ‌హ‌ర్షి అనే చిత్రం రూపొందింది. దీనిని క‌ల్ట్ మూవీగా రూపొందించారు. ఈ మూవీలో పాటలు, హీరోగా నటించిన రాఘవ పర్ఫామెన్స్ అద్భుతం అని చెప్పాలి.. మహర్షి సినిమాకి సంగీతాన్ని ఇళయరాజా అందించారు.ఇందులోని … Read more

Amani : తాను ప‌నిచేసిన ద‌ర్శ‌కుల గురించి సంచ‌ల‌న విష‌యాల‌ను వెల్ల‌డించిన న‌టి ఆమ‌ని..!

Amani : ఒకప్పుడు హీరోయిన్స్‌గా రాణించిన వారు ఆతర్వాత సినిమాలు దూరమై ఇప్పుడు తిరిగి క్యారెక్టర్ ఆర్టిస్ట్‌లుగా న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ క్రమంలోనే సీనియర్ హీరోయిన్ ఆమని కూడా ఇప్పుడు వరుస సినిమాలతో సెకండ్ ఇన్నింగ్స్‌లో దూసుకుపోతున్నారు. హీరోయిన్ గా రాణించిన సమయంలో బాపు, విశ్వనాథ్‌లాంటి లెజెండ్రీ దర్శకుల ప్రశంసలు అందుకున్నారు ఆమని. ప్ర‌స్తుతం ఆమ‌ని సెకండ్ ఇన్నింగ్స్ లో స‌త్తా చాటే ప్ర‌య‌త్నం చేస్తుంది. ఆమె ఇటీవ‌ల క్యాస్టింగ్ కౌచ్ గురించి షాకింగ్ కామెంట్స్ … Read more