Kavya Maran Net Worth : స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ (SRH) ఓన‌ర్ కావ్య మార‌న్‌ ఆస్తుల విలువ ఎంతో తెలిస్తే నోరెళ్ల‌బెడ‌తారు..!

Kavya Maran Net Worth : త‌్వ‌ర‌లోనే ఐపీఎల్ 2025 జ‌ర‌గ‌నుంది. గ‌త‌ సీజ‌న్‌లో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ టీం చాలా స్ట్రాంగ్‌గా క‌నిపించింది. హైద‌రాబాద్ ఆడే ప్ర‌తి మ్యాచ్ లో ఒక్క‌రు హైలెట్ గా నిలుస్తున్నారు. ప్ర‌తి కెమెరా క‌న్ను ఆమె పై న‌నే ఉంటాయి. టీవీ ల్లో మ్యాచ్ చూసే ప్ర‌తి ఒక్క‌రు కూడా ఎప్పుడెప్ప‌డు ఆమె క‌నిపిస్తుందా అని కళ్ల ల్లో ఒత్తులు వేసుకుని మ‌రి చూస్తారు. ప్ర‌త్యేకంగా ఆమె కోస‌మే క్రికిట్ మ్యాచ్ … Read more

ఇండియాలో ఫోన్ నెంబర్లకు +91 అని ఎందుకు ఉంటుందో తెలుసా ?

మనం ఎవరికైనా కాల్ చేసినప్పుడు, ముందుగా ఆ ఫోన్ నెంబర్ పది అంకెలు ఉందా? లేదా? అని ఒకటికి రెండు సార్లు చెక్ చేస్తాము కదా! అయితే ఇండియాలో ఫోన్ నెంబర్లకు +91 అని ఎందుకు ఉంటుంది… అని ఎప్పుడయినా ఆలోచించరా? అలా ఉండడానికి గల కారణాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం! ఇండియాలో ఫోన్ నెంబర్లకు ముందు ప్లస్ +91 ఉంటుందని మన అందరికీ తెలుసు. అలా ఎందుకు ఉంటుంది. +9, +8, +7 అని ఎందుకు … Read more

హిందూ శాస్త్రం ప్రకారం మాంసాహారం తిన‌కూడ‌దా..?

భూమ్మీద జన్మించిన ఏ జాతి, ఏ మతం, ఏ కులం వారైనా సరే సర్వ జీవరాశుల్లో ఆత్మ రూపమై వెలుగొందే ఆ పరమాత్మను ఏమాత్రం చూడకుండా వారి యొక్క అహంకారంతో గర్వంతో జంతువుల విషయంలో తీవ్రంగా వ్యవహరిస్తూ ఉంటారు. జంతువులు కూడా మనలాగే స్వేచ్ఛ జీవనాన్ని కోరుకుంటాయి కానీ కొంతమంది క్రూర మృగాల లాగా జంతువులను చంపి తినే వాళ్ళు ఈ భూమ్మీద లెక్కలేనన్ని మంది ఉన్నారు. ఇలాంటి పనులు చేసే కొంతమంది ఆ జంతువులను ఏ … Read more

10 ఏళ్ల సినీ కెరీర్ లో రాశిఖన్నా మిస్ చేసుకున్న సినిమాలు ఇవే!

టాలీవుడ్ హీరోయిన్లలో ఒక‌ప్పుడు లీడింగ్ లో ఉన్న భామ రాశిఖన్నా. మనం, ఊహలు గుసగుసలాడే అనే సినిమాలతో టాలీవుడ్ చిత్ర పరిశ్రమకు పరిచయమైన రాశిఖన్నా, ఒక‌ప్పుడు టాప్ మోస్ట్ హీరోయిన్ గా ఎదిగిపోయింది. జై లవకుశ, సుప్రీమ్, తొలిప్రేమ, ప్రతిరోజు పండగే, వెంకి మామ, అంతఃపురం లాంటి సినిమాలతో మంచి విజయాలు అందుకుంది రాశిఖన్నా. సినిమాలతోపాటు, సోషల్ మీడియాలోనూ ఫుల్ ఆక్టివ్ గా ఉంటుంది ఈ అమ్మడు. అయితే, ఈమె టాలీవుడ్ ప్రస్తానానికి ప‌దేళ్లు. ఈ ప‌దేళ్లలో … Read more

వ్యాయామాలు చేస్తున్నారా..? అయితే ఫుడ్స్ తినండి..!

చాలా మందికి ఉన్న అనుమానం… వర్కవుట్‌కు ముందు, తర్వాత ఏం తినాలి? వ్యాయామం చేయడానికి సరైన శక్తి అనేది చాలా అవసరం. చేసిన తర్వాత కూడా శక్తి అవసరం. కాబట్టి మంచి స్నాక్స్ తీసుకోవాలని సూచిస్తున్నారు వైద్యులు. ఈ వ్యాయామాలు చేసే వారు ఈ స్నాక్స్ తింటే చాలా మంచిది అంటున్నారు. అవి ఏంటో చూడండి. కార్డియో: ఈ వ్యాయామాలు చేస్తుంటే… అరగంట ముందు ఒక పెద్ద సైజు పియర్స్‌ను ఒకటిన్నర టీస్పూన్ల తేనెతో కలిపి తింటే … Read more

ఎగ్జామ్స్ టైమ్‌.. పిల్ల‌ల‌కు ఈ ఫుడ్స్ ఇస్తే బెట‌ర్‌..!

ఈ రోజుల్లో చదువు వలన పిల్లలు సరిగా తినడం లేదు అనేది వాస్తవం. తల్లి తండ్రులు మార్కుల కోసం పిల్లలను వేధించడంతో పిల్లలు అనారోగ్యానికి కూడా గురవుతున్నారు. మార్కులు పరువుగా భావించి వాళ్లకు చుక్కలు చూపిస్తున్నారు. అయితే పది నుంచి 18 ఏళ్ళ లోపు మగ పిల్లల్లో జీవ క్రియ అనేది చాలా వేగంగా ఉంటుంది. సరిగా తినకపోతే బరువు పెరగడం, తగ్గడం, నీరసం, విటమిన్ల లోపం వంటి సమస్యలు వస్తాయి. వీరికి ప్రోటీన్ ఆహారం అనేది … Read more

పాలు, గుడ్ల‌ను క‌లిపి తిన‌రాదు.. ఎందుకంటే..?

చాలా మంది ఆహార పదార్ధాలను ఎలా పడితే అలా తీసుకుంటూ ఉంటారు. దీనికారణంగా నష్టాలు ఉన్నా సరే పెద్దగా వాళ్ళు పట్టించుకునే ప్రయత్నం చేయరు. అయితే ఆహారాన్ని ఎలా పడితే అలా తీసుకుంటే ఆరోగ్యానికి ఎంత మాత్రం మంచిది కాదు అనేది వైద్యులు చెప్పే మాట. ప్రధానంగా ఆహరం తినే సమయంలో కొన్ని జాగ్రత్తలు అవసరమని అంటున్నారు. మాంసం, పాల ఉత్పత్తులు, చేపలు, వెన్న లేదా మీగడ కలిపి తినే ప్రయత్నం అసలు చేయకూడదు. అదే విధంగా … Read more

Indra Movie Mistake : ఇంద్ర సినిమాను చాలా సార్లు చూశారు కానీ.. ఈ చిన్న మిస్టేక్‌ను మీరు ఎప్పుడైనా గ‌మ‌నించారా..?

Indra Movie Mistake : మెగాస్టార్ చిరంజీవి సూప‌ర్ హిట్ చిత్రాల‌లో ఇంద్ర మూవీ ఒకటి. ఈ సినిమా విడుదలై 20 యేళ్లకి పైగానే అవుతున్న ఇప్పటికీ ఈ సినిమాకు సంబంధించిన ఏదో ఒక ముచ్చట వార్తల్లో నిలుస్తూనే ఉంటోంది. అప్పట్లో ఈ చిత్రం సృష్టించిన రికార్డులకు హద్దే లేదు. బాక్సాఫీస్ దగ్గర చెలరేగిపోయాడు మెగాస్టార్. తన కెరీర్‌లో తొలిసారి నటించిన ఫ్యాక్షన్ సినిమా ఇది..అప్పటికే సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, లాంటి సినిమాలు ఫ్యాక్షన్ నేపథ్యంలోనే వచ్చిన చిత్రాలు … Read more

Nita Ambani : స్కూల్ టీచ‌ర్‌గా పని చేసిన‌ప్పుడు నీతా అంబాని తొలి జీతం ఎంతో తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు..!

Nita Ambani : నీతా అంబానీ.. ఈ పేరుకి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. భారతదేశంలోని అత్యంత సంపన్న వ్యాపారవేత్త, రిలయన్స్‌ అధినేత ముఖేశ్‌ అంబానీ భార్య మాత్రమే కాదు.. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, సోషల్ వర్క్ వంటి అనేక రంగాలలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించారు. సక్సెస్‌ఫుల్‌ బిజినెస్‌ ఉమెన్‌గా ఆమె తన స్టైల్‌, ఫ్యాషన్‌తో అభిమానులను కట్టిపడేస్తుంది. యాభై ఏళ్ల వయసులో ఎంతో ఎనర్జిటిక్‌గా నడుస్తున్న నీతా డ్యాన్స్‌కి, ఫిట్‌నెస్‌కి ఎంతో ప్రాముఖ్యతనిస్తారు. నీతా ఆహారంలో పండ్లు, కూరగాయలు, … Read more

Mohammed Siraj : ఇప్పుడు గొప్ప బౌల‌ర్ అయిన సిరాజ్ ఒక‌ప్పుడు రోజుకు ఎంత సంపాదించేవాడో తెలుసా..?

Mohammed Siraj : టీమిండియా ఫాస్ట్ బౌల‌ర్ మ‌హ్మ‌ద్ సిరాజ్ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. హైద‌రాబాద్‌కి చెందిన ఈ బౌల‌ర్ కెరీర్‌లో ఎన్నో ఇబ్బందులు ప‌డి ఈ స్థాయికి ఎదిగాడు. సిరాజ్ కి సంబంధించిన అనేక విష‌యాలు వెలుగులోకి వ‌చ్చాయి.బీసీసీఐ సిరాజ్‌కి సంబంధించి ఒక వీడియో రిలీజ్ చేయ‌గా, ‘నా కుటుంబ సభ్యులు చదువుకోవాలని పట్టుబట్టారు. అయితే మేం అద్దె ఇంట్లో నివాసముండే వాళ్లం. ఇంట్లో మా నాన్న మాత్రమే సంపాదిస్తున్న వ్యక్తి. కాబట్టి ఆయనకు … Read more