అట్టర్ ఫ్లాఫ్ అయినా, రూ.70 కోట్లు వసూలు చేసిన సినిమాలు!
అప్పటి రోజుల్లో ఓ చిత్రం హిట్ అయిందంటే ఎన్ని రోజులు ఆడింది అనేది రికార్డ్స్ గా చెప్పుకునేవారు. 100 రోజులు, 175 రోజులు, 200 రోజులు, 360 రోజులు ఇలా చెప్పుకునే వారు. టీవీలు లేని రోజులు కాబట్టి అప్పట్లో చిత్రాలు ఎక్కువ రోజులు ప్రదర్శితం అయ్యేవి. కొంచెం ట్రెండు మారిన తర్వాత ఎన్ని రోజులు, ఎన్ని సెంటర్స్ లో ఆడింది అనేది చర్చించుకోవడం మొదలు పెట్టేవారు. అయినా, సరే డిజాస్టర్ అయిన రూ. 70 కోట్లు … Read more









