Pushpa Movie Mistakes : వామ్మో.. పుష్ప చిత్రంలో ఇన్ని తప్పులు ఉన్నాయా.. వాటిని మీరు ఎప్పుడైనా గమనించారా..!
Pushpa Movie Mistakes : స్టార్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన సూపర్ హిట్ చిత్రం పుష్ప. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా మూవీగా అన్ని భాషలలో విడుదల చేసిన విషయం అందరికి తెలిసిందే. ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్ల మోత మోగించిన విషయం విదితమే. ఇక ఈ చిత్రంలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటించగా.. సునీల్, అనసూయ, మలయాళ నటుడు ఫహద్ ఫాసిల్ కీలక … Read more









