అన్నింటికన్నా బాదంపప్పు లోనే పోషకాలు ఎక్కువట… సైంటిస్టుల పరిశోధనలో వెల్లడి..

మన శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే అన్ని పోషకాలు కలిగిన ఆహార పదార్థాలను నిత్యం తీసుకోవాలని అందరికీ తెలిసిందే. ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్లు, కొవ్వులు, విటమిన్లు, మినరల్స్ ఇలా అన్ని పోషకాలు ఉన్న ఆహారాలను నిత్యం తీసుకుంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాం. ఏ అనారోగ్య సమస్యలూ రాకుండా ఉంటాయి. అయితే అన్ని పోషకాలూ ఏయే ఆహార పదార్థాలలో ఉంటాయో చాలా మందికి తెలియదు. దీంతో నిత్యం అన్ని పోషకాలు అందాలంటే వేటిని తినాలో అని చాలామంది ఆలోచిస్తుంటారు. అయితే సైంటిస్టులు … Read more

బరువు తగ్గుతున్నా.. పొట్ట దగ్గరి కొవ్వు తగ్గడం లేదా..?

చాలామంది బరువు తగ్గడం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. వాళ్ల తిప్పలేవో వాళ్లు పడతారు. కానీ.. ఎంత ప్రయత్నించినా.. ఎన్ని వ్యాయామాలు చేసినా వాళ్ల పొట్ట దగ్గరి కొవ్వు మాత్రం తగ్గదు. అరె.. ఇన్ని రకాలుగా ప్రయత్నించినా.. ఎందుకు పొట్ట దగ్గరి కొవ్వు తగ్గడం లేదని వాపోతుంటారు. అయితే.. పొట్ట దగ్గరి కొవ్వు తగ్గకపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి.. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. నిజానికి శరీరంలో సరిపోయేంత మెగ్నీషియం ఉండాలంట. ఒకవేళ మీ ఒంట్లో సరిపోయేంత మెగ్నీషియం … Read more

మీకు కూల్ డ్రింక్స్ అంటే ఇష్టమా? ఈ వార్త మీకోసమే…!

కూల్ డ్రింక్స్ అంటే ఇష్టముండని వాళ్లు ఎవరుంటారు చెప్పండి. చిన్నపిల్లల దగ్గర నుంచి పండు ముసలి వరకు ఎవరైనా కూల్ డ్రింక్స్ అంటే పడి చచ్చిపోతారు. కొంతమంది మందులో కూడా కూల్ డ్రింక్స్ ను కలుపుకొని తాగుతారు. ఇంటికి ఎవరైనా బంధువులు, అతిథులు వచ్చినా.. ఫంక్షన్ అయినా.. ఇంకేదైనా అక్కడ కూల్ డ్రింక్ ఉండాల్సిందే. పచ్చిగా చెప్పాల్నంటే కూల్ డ్రింక్ లేని మనిషి జీవితాన్ని ఊహించుకోలేము. కానీ.. ఆ కూల్ డ్రింక్సే మనిషి కొంప ముంచుతున్నాయి. షుగర్ … Read more

రోజు ఓ గుడ్డు తినండి.. మధుమేహాన్ని తరిమికొట్టండి..!

అంతే రోజు ఒక గుడ్డు.. ఎక్కువ వద్దు.. తక్కువ వద్దు. ముఖ్యంగా టైప్ 2 డయాబెటిస్ ఉన్న వాళ్లకు, వచ్చే అవకాశం ఉన్నవాళ్లు రోజూ ఓ గుడ్డును తింటే దాన్ని తగ్గించుకునే అవకాశం ఉందట. ఎలాగూ గుడ్డు ఆరోగ్యానికి మంచిదే అని తెలుసు కదా. కాకపోతే.. వారానికి ఒకటి.. రెండు కాదు.. రోజూ ఒకటి ఖచ్చితంగా ఆహారంలో భాగం చేసుకోవాలట. అది కూడా ఉడకబెట్టిన గుడ్డును తీసుకోవాలి. ఆమ్లెటు, గుడ్డుతో వండిన కూర కాకుండా.. సరిగ్గా ఉడకబెట్టిన … Read more

ఫ్రైడ్ చికెన్ అంటే ప్రాణమా? అయితే మీరు డేంజర్ లో ఉన్నట్టే…..!

రోజూ ఫ్రైడ్ చికెన్ లాగిస్తున్నారా? రోజూ చికెన్ బకెట్ ఖాళీ చేయాల్సిందేనా? అయితే మీరు డేంజర్ లో ఉన్నట్లే.. ఫ్రైడ్ చికెన్ తో ప్రాణాలకే ముప్పంటున్నారు వైద్యులు. తాజా అధ్యయనంలో ఆందోళనకరమైన విషయాలను బయటపెట్టారు పరిశోధకులు. దానికి సంబంధించిన వివరాలను బ్రిటీష్ జర్నల్ లో ప్రచురించారు. ఫ్రైడ్ చికెన్ ఎక్కువగా తినే వారికి గుండె జబ్బులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయట. ఫ్రైడ్ చికెన్ తినేవారికి టైప్ 2 డయాబెటిస్ కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. … Read more

జుట్టు రాలిపోతోందా? టెన్షన్ పడకుండా ఈ చిట్కాలను ఫాలో అవండి..

జుట్టు రాలిపోవడం అనే చాలా సహజం. కానీ.. కొందరు మాత్రం చాలా భయపడిపోతారు. వామ్మో.. జుట్టు రాలిపోతోంది ఎలా.. మగవాళ్లయితే బట్టతల వస్తుందేమో అని టెన్షన్ పడుతుంటారు. యువతులు, మహిళలు కూడా జుట్టు రాలే సమస్యతో భయపడుతుంటారు. కొంతమందికి మాత్రం తలలో దువ్వెన పెట్టగానే పెచ్చులు పెచ్చులుగా జుట్టు రాలిపోతుంది. ఇలా… జుట్టు రాలే సమస్యతో బాధపడేవాళ్లు ఇంట్లోనే అద్భుతమైన చిట్కా ఫాలో అయ్యారంటే.. మీ జుట్టు ఊడిపోవడం తగ్గడమే కాదు.. జుట్టు ఇంకా ఒత్తుగా పెరుగుతుంది. … Read more

Sanghavi : పృథ్వీ చేతిలో సంఘ‌వి మోస‌పోయిందా.. అస‌లు సంగతి ఏంటి..?

Sanghavi : హాయ్‌ రే హాయ్‌.. జాం పండు రోయ్‌’ అంటూ సింధూరం సినిమాలో రవితేజను తన వెంట తిప్పుకుంది హీరోయిన్‌ సంఘవి . కర్ణాటకలోని మైసూరు ప్రాంతానికి చెందిన ఈ ముద్దుగుమ్మ 1993-2004 మధ్యకాలంలో దక్షిణాదిని స్టార్‌ హీరోయిన్‌గా చెలామణి అయ్యింది. స్టార్‌ హీరోలతో వరుసగా సినిమాలు చేసింది. మొత్తం 15 ఏళ్ల సినిమా కెరీర్‌లో 80కు పైగా చిత్రాల్లో న‌టించిన సంఘ‌వి తెలుగుతో పాటు తమిళ్‌, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లోనూ నటించి అక్కడి … Read more

పెళ్లయిన కొద్ది రోజులకే భర్తలను కోల్పోయిన టాలీవుడ్ స్టార్లు వీళ్లే !

చిత్ర పరిశ్రమ ఎన్నో సవాళ్లను కూడుకున్న రంగం. ఈ రంగంలో చాలా మంది కష్టపడి పైకి వచ్చిన వారు ఎక్కువగా ఉంటారు. సినిమాల్లో ముఖానికి మేకప్ వేసుకుని నవ్వుతూ ఉండే వారందరూ వ్యక్తిగత జీవితాల్లో ఎంతో కష్టాన్ని అనుభవిస్తూ ఉంటారు. కానీ అదంతా మనకు తెలియదు. అయితే ఎవరైనా సరే పెళ్లి అయిన అనంతరం అత్తగారింట్లో నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో ఉండాలని అనుకుంటారు. అయితే కొంద‌రు నటీమణులకు కాలం కలిసి రాక పెళ్లయిన కొద్ది రోజులకే … Read more

ఈ హీరోయిన్లు ర‌హ‌స్యంగా పెళ్లి చేసుకున్నారు.. అప్ప‌ట్లో వార్త‌ల్లో నిలిచారు..!

టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ప్రేమ వివాహాలు కొత్తేమీ కాదు. ఇప్పటికే చాలా మంది ప్రముఖులు ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే ఈ ప్రేమ వివాహాల్లో కొన్ని సక్సెస్ అయితే మరికొన్ని విడాకులకు దారి తీశాయి. అయితే ముఖ్యంగా ప్రేమ వివాహం చేసుకొని వార్తల్లో నిలిచిన హీరోయిన్లు కూడా ఉన్నారు. వారెవరో ఇప్పుడు చూద్దాం. తెలుగింటి ఆడపడుచుగా దక్షిణాదితోపాటు బాలీవుడ్ లోనూ సత్తా చాటిన జయప్రద సైతం రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. బాలీవుడ్ ప్రొడ్యూసర్ శ్రీకాంత్ నహతాని ఆమె … Read more

బెండ‌కాయ‌ను క‌ట్ చేసి రాత్రంతా నీళ్ల‌లో ఉంచి తాగితే….!

మ‌న‌కు అందుబాటులో ఉన్న అనేక ర‌కాల కూర‌గాయ‌ల్లో బెండ‌కాయ‌లు కూడా ఒక‌టి. ఇవి మ‌న‌కు ఏ కాలంలో అయినా దొరుకుతాయి. వీటితో చాలా మంది ర‌క‌ర‌కాల వంట‌లు చేసుకుని తింటుంటారు. కొంద‌రు బెండ‌కాయ వేపుడు చేసుకుంటే.. కొంద‌రు వాటితో పులుసు చేసుకుంటారు. ఇంకా కొంద‌రు ట‌మాటాల‌ను వేసి వండుకుని తింటారు. అయితే బెండ‌కాయ‌ల‌ను ఎలా తిన్నా స‌రే మ‌న‌కు అనేక లాభాలు క‌లుగుతాయి. ముఖ్యంగా బెండ‌కాయ‌ల‌ను కింద తెలిపిన విధంగా తీసుకుంటే.. మ‌న‌కు క‌లిగే ప‌లు అనారోగ్య … Read more