ప్రెగ్నెన్సీ ముందస్తు ల‌క్ష‌ణాలు ఇవే….!

మ‌హిళ‌లు ఎవ‌రైనా స‌రే.. గ‌ర్భం ధరించిన కొన్ని రోజుల త‌రువాతే మూత్ర లేదా ర‌క్త ప‌రీక్ష‌లో ఆ విషయం తెలుస్తుంది. అప్ప‌టి వ‌ర‌కు గ‌ర్భం ధరించామా.. లేదా.. అన్న సంగ‌తి ఎవ‌రికీ తెలియ‌దు. అయితే గ‌ర్భం ధ‌రించిన ఆరంభంలోనే కొన్ని ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయి. వాటిని జాగ్ర‌త్త‌గా గ‌మ‌నించ‌డం ద్వారా మ‌హిళ‌లు గ‌ర్బం దాల్చార‌ని చెప్ప‌వ‌చ్చు. మ‌రి మ‌హిళ‌లు గ‌ర్బం ధరించార‌ని చెప్ప‌డానికి వారిలో క‌నిపించే ఆ ల‌క్ష‌ణాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..! 1. గ‌ర్భం ధ‌రించిన మ‌హిళ‌ల‌కు … Read more

టీ లేదా కాఫీ… రెండింటిలో ఏది బెట‌ర్‌..? తెలుసుకోండి….!

మ‌నలో అధిక శాతం మంది ఉద‌యం బ్రేక్‌ఫాస్ట్ చేయ‌గానే కాఫీ లేదా టీ తాగుతుంటారు. ఇక రోజులో కొంద‌రు ఎన్ని సార్లు కాఫీ, టీలు తాగుతారో లెక్కే ఉండ‌దు. కొంద‌రు మాత్రం కేవ‌లం ఉద‌యం, సాయంత్రానికే ప‌రిమిత‌మ‌వుతారు. ఇక కొంద‌రు ఉద‌యం రెండు సార్లు, సాయంత్రం రెండు సార్లు తాగుతారు. ఈ క్ర‌మంలో కొంద‌రు కేవ‌లం కాఫీకి మాత్ర‌మే ప్రాధాన్య‌త‌ను ఇస్తే.. కొంద‌రు మాత్రం కేవ‌లం టీ మాత్ర‌మే తాగుతుంటారు. అయితే ఈ రెండింటిలో ఏది తాగితే … Read more

మీ పాదాల వేళ్ల బట్టి.. మీరు ఎలాంటి వారో తెలుసుకోవచ్చు…ఎలానో తెలుసా !

మనిషి జీవితంలో తన భవిష్యత్తు ఎంతో ముఖ్యంగా భావిస్తాడు. తన భవిష్యత్తులో ఎలాంటి సంఘటనలు జరుగుతాయోనని… ఎంతో ఆతృతగా ఎదురు చూస్తాడు. దానికోసం అనేక ప్రయత్నాలు కూడా చేస్తాడు. అయితే…ఆప్టికల్ ఇల్యుషన్ ఫోటోల ద్వారా ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంటుందనే దాని గురించి లేటెస్ట్ ట్రెండ్ అయిన రూపురేఖలు, కొన్ని ఆకారాల ద్వారా సహా అనేక విషయాలను సులభంగా తెలుసుకోవచ్చు. పై ఫోటోలో మొత్తం నాలుగు రకాల పాదాల ఆకారాలు ఉన్నాయి. #1 ఈజిప్షియన్ … Read more

ఒకే లైన్ కథతో విడుదలైన ఎన్టీఆర్, గోపీచంద్ సినిమాలు.. ఏది హిట్ అయిందంటే..?

ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో సొంతంగా స్టార్డమ్ సంపాదించుకొని, స్టార్ హీరో గా కొనసాగుతున్న వారిలో ఎన్టీఆర్ మరియు గోపీచంద్ కూడా ఉన్నారు. అయితే వీరు నటించిన సినిమాలు ఆన్లైన్ కథతో థియేటర్లోకి వచ్చి ఏది సక్సెస్ అయిందో ఓసారి చూద్దాం..! ఒక్కోసారి ఇండస్ట్రీలో కొన్ని సినిమాలు ఒకే లైన్ కథలో వచ్చినా వాటి యొక్క కథనాలు మాత్రం వేరుగా ఉంటాయి. ప్రముఖ రచయిత పరుచూరి చెప్పిన దాని ప్రకారం దేవదాసు మరియు అర్జున్ రెడ్డి సినిమా కథలు … Read more

“స్పైడర్ మ్యాన్” సినిమాను చైనా ఎందుకు నిషేధించింది?

“స్పైడర్ మ్యాన్ – నో వే హేమ్ ” సినిమా గురించి తెలియని వారుండరు. ఈ మూవీ ఎన్నో రికార్డులను బ్రేక్‌ చేసింది. 2021 డిసెంబర్లో విడుదలైన “స్పైడర్ మ్యాన్ – నో వే హేమ్ ” సినిమాను సినీ ప్రేమికులు విపరీతంగా ఆరాధించారు. ఈ సినిమా బాక్సాఫీస్ లో రికార్డులను సాధించి రెండు బిలియన్ డాలర్లు (సుమారు రూ.15 వేల కోట్ల) ఆదాయాన్ని సంపాదించింది. కరోనా ప్రభావంతో దెబ్బతిన్న సినీ పరిశ్రమకు ఈ సినిమా సాధించిన … Read more

రోజుకు 100 సార్లు న‌వ్వితే.. ఎలాంటి ఫ‌లితం ఉంటుందంటే..?

న‌వ్వ‌డం ఒక భోగం.. న‌వ్వించ‌డం ఒక యోగం.. న‌వ్వ‌లేక‌పోవ‌డం ఒక రోగం.. అన్నాడో క‌వి.. అవును.. అది నిజ‌మే. సాక్షాత్తూ వైద్యులే ఆ విష‌యాన్ని మ‌న‌కు చెబుతున్నారు. న‌వ్వు వ‌ల్ల మ‌నం ఆరోగ్యంగా ఉండ‌వ‌చ్చ‌ని సైంటిస్టులు చేప‌ట్టిన ప‌రిశోధ‌న‌ల్లోనూ వెల్ల‌డైంది. అందుకే ప్ర‌తి ఒక్క‌రు ఎల్ల‌ప్పుడూ న‌వ్వుతూ ఉండాల‌ని అంద‌రూ అంటుంటారు. అయితే నిత్యం మ‌నం 100 సార్లు న‌వ్వితే ఎంత ప్ర‌యోజ‌నం క‌లుగుతుందో తెలుసా..? అదే ఇప్పుడు చూద్దాం..! నిత్యం మ‌నం 100 సార్లు గ‌న‌క … Read more

మెట‌బాలిజం అంటే ఏమిటో.. దాన్ని ఎలా పెంచుకోవాలో తెలుసా….?

మ‌న శ‌రీరంలో క్యాల‌రీలు ఖ‌ర్చ‌య్యే రేటునే మెట‌బాలిజం అంటారు. అంటే.. మెట‌బాలిజం ఎంత ఎక్కువ ఉంటే క్యాల‌రీలు అంత త్వ‌ర‌గా ఖ‌ర్చ‌వుతాయి అన్న‌మాట‌. ఈ క్ర‌మంలోనే ప్ర‌తి ఒక్క‌రు ఆరోగ్య‌క‌ర‌మైన మెట‌బాలిజం క‌లిగి ఉండాలి. అది ఏ మాత్రం త‌గ్గినా మ‌న‌కు అనేక అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయి. ముఖ్యంగా మెట‌బాలిజం త‌గ్గితే.. క్యాల‌రీలు త్వ‌ర‌గా ఖ‌ర్చు కావు. ఫ‌లితంగా శ‌రీరంలో కొవ్వు పేరుకుపోతుంది. దీంతో అధిక బ‌రువు పెరుగుతారు. అలాగే డ‌యాబెటిస్‌, గుండె జ‌బ్బులు కూడా వ‌స్తాయి. … Read more

పూదీనా చాయ్ తాగడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే మీరు దాన్ని వదలరు….!

పూదీనా చాయ్ కూడా ఉంటదా? అని నోరెళ్లబెట్టకండి. ఈ దునియాలో వేల రకాల చాయ్‌లు ఉన్నాయి. అందులో పూదీనా చాయ్ ఒకటి. కాకపోతే మనకు తెలిసింది రెండు మూడు రకాల చాయ్‌లు మాత్రమే. పూదీనా చాయ్‌ని చేయడం కూడా సులువే. ఈ చాయ్‌ని రోజువారి జీవితంలో అలవాటు చేసుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. పూదీనా చాయ్‌ని ఎలా తయారు చేయాలో తెలుసా? ముందుగా ఫ్రెష్ పూదీనా ఆకులను తీసుకోండి. ఓ గిన్నెలో నీళ్లు పోసి బాగా … Read more

Tollywood: ఈ ఫోటోలో క‌నిపిస్తున్న వ్య‌క్తి సెన్సేష‌న‌ల్ డైరెక్టర్.. అత‌డ్ని గుర్తు ప‌ట్టారా..!

Tollywood: సోష‌ల్ మీడియాలో ఎన్నో త్రో బ్యాక్ పిక్స్ చ‌క్క‌ర్లు కొడుతుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం. కొన్ని పిక్స్ మాత్రం ప్రేక్ష‌కులకి మంచి వినోదాన్ని పంచుతున్నాయి. అస‌లు అందులో త‌మ అభిమాన స్టార్స్‌ని చూసి తెగ మురిసిపోతున్నారు. ఇక ఇప్పుడు మీరు చూస్తున్న పిక్‌లో ఉన్న వ్య‌క్తి సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్. ఇండియా సినిమా ఖ్యాతిని ద‌శ‌దిశ‌లా పాకేలా చేసిన వ్య‌క్తి. ఇటీవ‌ల వివాదాల‌తో ఎక్కువ‌గా వార్త‌ల‌లో నిలుస్తున్నాడు. ఓ స్టార్‌ హీరో కాదు. నటుడు కూడా కాదు. … Read more

Balagam Movie : బ‌ల‌గం సినిమాలో ప్రియ‌ద‌ర్శి క‌న్నా ముందు ఆ ఛాన్స్ ఎవ‌రికి ద‌క్కిందో తెలుసా..?

Balagam Movie : ఇటీవ‌లి కాలంలో ఎలాంటి అంచ‌నాలు లేకుండా విడుద‌లై సెన్సేష‌న్ క్రియేట్ చేసిన చిత్రం బ‌ల‌గం. జ‌బ‌ర్ధ‌స్త్‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌కి ద‌గ్గ‌రైన వేణు టిల్లు దర్శకుడిగా మారి ఈ సినిమాను తెరకెక్కించారు. బలగం సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ రామ్ హీరో హీరోయిన్స్ గా నటించారు. ఇక అద్భుతమైన కంటెంట్ తో తెరకెక్కిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు … Read more