క్రాబ్ వాకింగ్ అంటే ఏమిటో… దాంతో మ‌న‌కు ఎలాంటి లాభాలు క‌లుగుతాయో తెలుసా..?

వాకింగ్‌తో మ‌న‌కు ఎలాంటి ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో అంద‌రికీ తెలిసిందే. వాకింగ్ చేయ‌డం వ‌ల్ల అధిక బ‌రువు త‌గ్గుతారు. హైబీపీ త‌గ్గుతుంది. గుండె జ‌బ్బులు రాకుండా ఉంటాయి. మాన‌సిక ప్ర‌శాంత‌త ల‌భిస్తుంది. అలాగే ఇంకా ఎన్నో లాభాలు వాకింగ్ వ‌ల్ల మ‌న‌కు క‌లుగుతాయి. అయితే సాధార‌ణ వాకింగ్ క‌న్నా క్రాబ్ వాకింగ్ చేస్తే మ‌న‌కు ఇంకా ఎక్కువ ఉప‌యోగం ఉంటుంది. మరి క్రాబ్ వాకింగ్ ఎలా చేయాలో, దాంతో మ‌న‌కు ఎలాంటి ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందామా..! … Read more

రోజులో జాగింగ్ ఎప్పుడు చేస్తే మంచిదో తెలుసా..?

ఆరోగ్యంగా ఉండాల‌న్నా, అధిక బ‌రువును త‌గ్గించుకోవాల‌న్నా.. నిత్యం వ్యాయామాలు చేయాల్సిందే. ఈ క్ర‌మంలోనే చాలా మంది త‌మ ఇష్టానికి, అనుకూల‌త‌ల‌కు అనుగుణంగా ప‌లు ర‌కాల వ్యాయామాల‌ను నిత్యం చేస్తుంటారు. ఇక కొంద‌రు జిమ్‌ల‌లో గంట‌ల త‌ర‌బ‌డి సాధ‌న చేస్తుంటారు. అధికంగా బ‌రువులు ఎత్తుతూ బాగా క‌ష్ట‌ప‌డిపోతుంటారు. అయితే అన్ని వ్యాయామాల క‌న్నా జాగింగ్ చాలా మంచిద‌ని వైద్యులు చెబుతున్నారు. అందుక‌ని జిమ్‌ల‌కు వెళ్ల‌లేని వారు జాగింగ్ చేస్తే ఫిట్‌గా ఉండ‌వ‌చ్చ‌ని డాక్ట‌ర్లు చెబుతున్నారు. ఇక జాగింగ్ విష‌యానికి … Read more

Chiranjeevi Favorite Food : చిరంజీవి ఇష్ట‌ప‌డే ఆహారం ఏంటో తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు..!

Chiranjeevi Favorite Food : మెగాస్టార్ చిరంజీవి చాలా త‌క్కువ స‌మ‌యంలోనే టాలీవుడ్ స్టార్ హీరోగా ఎదిగారు. అయితే ఏ హీరోకైనా కొన్ని ఇష్టాయిష్టాలు ఉంటాయి. అందులో ముఖ్యంగా హీరోలు తినే ఆహారం విషయంలో అనేక జాగ్రత్తలు తీసుకుంటారు. కానీ హీరోలలో కొంతమంది హీరోలకు వారికిష్టమైన ఆహార పదార్థాలు పెడితే కాదనకుండా లాగించేస్తారట.. కాని చిరంజీవి అంద‌రి హీరోల‌లా కాకుండా ఒక ప‌ద్ద‌తిలో చాలా క్ర‌మ‌శిక్ష‌ణతో న‌డుస్తూ అంద‌రి మ‌న్న‌లు పొందారు. చిరంజీవి ఇప్ప‌టికీ కుర్ర హీరోల‌కి … Read more

Actress : సోష‌ల్ మీడియా ద్వారా ఎక్కువ డ‌బ్బు సంపాదిస్తున్న‌ అందాల ముద్దుగుమ్మ‌లు వీరే..!

Actress : కూటి కోసం కోటి విద్య‌లు అన్న సామెత మ‌నంద‌రికి తెలిసిందే. మ‌నం ఎంత క‌ష్ట‌పడ్డా కూడా పొట్టకూటి కోస‌మే. అయితే ఇటీవ‌లి కాలంలో చాలా మంది స్మార్ట్‌గా సంపాదించే ప‌నిలో ప‌డ్డారు. ఇంటర్నెట్ గొప్ప ఆదాయ వనరుగా ఉపయోగిస్తూ.. ఈ రోజుల్లో చాలా మంది ఇన్‌స్టాగ్రామ్ మరియు ఫేస్‌బుక్ నుండి సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌గా చాలా డబ్బు సంపాదిస్తున్నారు. అయితే హీరోయిన్స్ ఒక్క పోస్టు పెడితే చాలు లక్షల మంది అభిమానుల్నే కాదు, కోట్లు … Read more

Amala Akkineni : వేలాద్లి కోట్లు ఉన్నా.. అమ‌ల మెడ‌లో తులం బంగారం కూడా ఉండ‌దు.. కార‌ణం ఏమిటి..?

Amala Akkineni : అక్కినేని నాగేశ్వ‌ర‌రావు త‌న‌యుడు నాగార్జున‌ని వివాహం చేసుకొని అక్కినేని కోడ‌లిగా మారింది అమ‌ల‌. పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన అమల ఓ తమిళ సినిమాతో ఇండ‌స్ట్రీకి ఎంట్రీ ఇవ్వ‌గా, నాగార్జున నటించిన ‘చినబాబు’ సినిమాతో తొలిసారి తెలుగులో అవకాశం దక్కించుకున్నారు. ఆ తరువాత వీరిద్దరు కలిసి చేసిన ‘శివ’ బ్లాక్ బస్టర్ కాగా, ఆ సినిమా స‌మ‌యంలోనే ఇద్ద‌రు ప్రేమ‌లో ప‌డ్డారు. నాగార్జున‌కి పెళ్లి అయిన‌ప్ప‌టికీ ఆయ‌న త‌న మొద‌టి భార్య‌కి విడాకులు … Read more

ఫొటోలో క‌నిపిస్తున్న ఈ టాలీవుడ్ హీరో ఎవ‌రో గుర్తు ప‌ట్టారా..?

చిన్న‌నాటి ఫొటోలు ప్ర‌తి ఒక్క‌రికి అంద‌రి మ‌న‌సుల‌ని కొల్ల‌గొడుతూ ఉంటాయి. చిన్ననాటి గుర్తులు, ఇతర విషయాలను ఫొటోల్లో బంధించుకొని వాటిని పెద్దయ్యాకు చూసుకుంటే ఎంతో మ‌రిసిపోతూ ఉంటాం. అయితే క‌రోనా స‌మ‌యం నుండి సెల‌బ్రిటీల‌కి సంబంధించిన పిక్స్ నెట్టింట తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. చిన్నప్పుడు ఎంతో ముద్దుగా ఉండే హీరో, హీరోయిన్స్ పిక్స్ చూసి అభిమానులు మురిసిపోతున్నారు. ఈ ఫొటోలో క్యూట్‌గా క‌నిపిస్తున్న హీరో టాలీవుడ్‌ స్టార్‌ హీరోల్లో ఒకరు. అంతేకాదు ఈ హ్యాండ్సమ్‌ హీరోకు అమ్మాయిల్లో … Read more

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్‌తో ఉన్న ఈ ఆర్టిస్ట్ ఎవ‌రో తెలుసా.. ఒక‌ప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్‌..!

ఒక‌ప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్‌గా న‌టించిన చాలా మంది పెరిగి పెద్ద‌య్యాక త‌మ కెరీర్‌పై ప్ర‌త్యేక దృష్టి పెడుతున్నారు. కొంద‌రు హీరో, హీరోయిన్స్ గా రాణించే ప్ర‌య‌త్నం చేస్తుండ‌గా మ‌రి కొంద‌రు మాత్రం సపోర్టింగ్ రోల్స్ లో మెరుస్తున్నారు. తాజాగా ఓ చైల్డ్ ఆర్టిస్ట్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో క‌లిసి దిగిన పిక్ ఇప్పుడు నెట్టింట తెగ హ‌ల్చ‌ల్ చేస్తుంది. చిరంజీవి న‌టించిన స్టాలిన్ సినిమా ఎంత పెద్ద హిట్ అయింద‌నేది ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు.ఈ సినిమా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర … Read more

Ram Charan : బాబోయ్.. రామ్ చ‌ర‌ణ్‌కి అన్ని స‌ర్జరీలు అయ్యాయా..?

Ram Charan : చిరంజీవి త‌న‌యుడిగా ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టిన రామ్ చ‌ర‌ణ్ ఆన‌తి కాలంలోనే గ్లోబ‌ల్ స్టార్‌గా ఎదిగాడు. ట్రిపుల్ ఆర్ సినిమాతో రామ్ చ‌ర‌ణ్ పేరు ప్ర‌పంచ వ్యాప్తంగా మారు మ్రోగింది. ఇక త్వ‌ర‌లో తండ్రి కూడా అయ్యాడు. ప్ర‌స్తుతం చ‌ర‌ణ్‌కి మంచి టైం న‌డుస్తుంది అని చెప్పాలి. ఇక ఇటీవ‌ల తన 40వ పుట్టినరోజు జరుపుకున్నారు చ‌ర‌ణ్‌. ఆ రోజ‌ ఆయన పుట్టినరోజు దేశవ్యాప్తంగా చాలామంది అభిమానులు అంగరంగ వైభవంగా జరుపుతున్నారు.అయితే ఆర్ఆర్ఆర్ సినిమా … Read more

Sobhan Babu : శోభ‌న్ భాబు, జ‌య‌ల‌లిత పెళ్లి చివ‌రి నిమిషంలో ఆగిందా.. ఆయ‌న డైరీలో ఏం రాసుకున్నారు..?

Sobhan Babu : జయలలిత, శోభన్ బాబు ప్రేమ వ్యవహారంలో వాస్తవాలు ఎన్ని ఉన్నాయో తెలియదు గాని ఈ జంట గురించి మాత్రం మీడియాలో ఇప్ప‌టికీ ఎన్నో వార్తలు వస్తు ఉంటాయి. అగ్ర హీరో, హీరోయిన్లు గా ఒకప్పుడు కెరీర్ లో పీక్ స్టేజ్ కి వెళ్ళిన ఈ ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని అనుకున్నారని కాని అనుకున్న విధంగా పరిస్థితులు కలిసి రాక విడిగా ఉండిపోయారనే టాక్ న‌డిచింది. అస‌లు నిజంగా వీళ్లిద్ద‌రి మ‌ధ్య ఏం జ‌రిగింద‌నేది … Read more

RRR Movie Scene : ఆర్ఆర్ఆర్ సినిమాలో ఇంత పెద్ద త‌ప్పు ఎలా చేశారు.. రాజ‌మౌళి గ‌మ‌నించ‌లేదా..?

RRR Movie Scene : తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచం న‌లు దిశ‌ల‌కు చాటిన చిత్రం ఆర్ఆర్ఆర్. రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్ హీరోలుగా ఈ చిత్రం రూపొందింది. మన దేశానికి పూర్తి స్థాయిలో తొలి ఆస్కార్ అవార్డు తెచ్చి పెట్టిన సినిమాగా ఈ మూవీ రికార్డులకు ఎక్కింది. మొత్తంగా ఒక యేడాదిలో ఆర్ఆర్ఆర్ మూవీ లోకల్ లెవల్ నుంచి గ్లోబల్ లెవల్‌లో అందరు నోళ్లలో నానుతూనే ఉంది. ఇక ఈ సినిమాలోని నాటు నాటు … Read more