Chiranjeevi : చిరంజీవికే వణుకు పుట్టించిన వెంకటేష్ సినిమా ఏంటో తెలుసా..?
Chiranjeevi : టాలీవుడ్ టాప్ హీరోలలో ఒకరిగా ఉన్న చిరంజీవి తన కెరీర్‌లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు చేశారు. వాటిలో గ్యాంగ్ లీడర్ చిత్రం కూడా ఒకటి.ఆ రోజుల్లో ఈ సినిమా సృష్టించిన ప్రభంజనం మామూలుది కాదు.వరుస ఇండస్ట్రీ హిట్స్ తో రికార్డ్స్ తో సావాసం చేస్తున్న మెగాస్టార్ కి మరో ఇండస్ట్రీ హిట్ గా ఈ మూవీ నిలిచింది. చిత్రం వచ్చి 3 దశాబ్దాలు దాటిన అభిమానులు ఇప్పటికే ఈ సినిమాలోని డైలాగులు గుర్తు … Read more









