Sr NTR : శ్రీదేవి కోసం ఎన్టీఆర్ అంత పెద్ద సాహసం చేశారా..?
Sr NTR : విశ్వ విఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారకరామారావు తన కెరీర్‌లో ఎన్నో వైవిధ్యమైన చిత్రాలలో నటించారు. అంతేకాక విభిన్నమైన జానర్స్‌లో నటించి మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. అయితే పౌరాణిక, జానపద, సాంఘీకం ఇలా ఎన్నో సినిమాలతో ఎన్టీఆర్ ఒక ట్రెండ్ సెట్ చేసారనే చెప్పాలి. ఎన్టీఆర్ సినిమాల కోసం అభిమానులు కళ్లల్లో ఒత్తులు వేసుకొని మరీ ఎదురు చూసేవారు. ఓ సారి దర్శకుడు రాఘవేంద్ర రావు ఎన్టీఆర్ తో సినిమా చేయడానికి ఒక … Read more









