Nandamuri Kalyan Chakravarthy : కెరీర్ ఆరంభంలోనే ఈ నంద‌మూరి హీరో సాధించిన ఘ‌న‌త ఏంటో తెలుసా..?

Nandamuri Kalyan Chakravarthy : సినీ ఇండ‌స్ట్రీలో నంద‌మూరి ఫ్యామిలీకి ఉన్న గుర్తింపు గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. విశ్వ‌విఖ్యాత న‌ట‌సార్వ‌భౌమ నంద‌మూరి తార‌క‌రామారావు న‌ట వార‌సుడిగా ఇండ‌స్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన బాలయ్య‌,హ‌రికృష్ణ న‌టులుగా త‌మ స‌త్తా చాటారు. ఆ త‌ర్వాత ఎంతో మంది హీరోలు ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం అయ్యారు. అయితే ఈ కుటుంబం నుంచి వచ్చిన ఓ హీరో గురించి చాలామందికి తెలియదు. సినిమాల్లో నటిస్తున్న అయన ఉన్నట్టుండి సినిమాలకు దూరం అయ్యాడు. 1986లో కోడిరామకృష్ణ దర్శకత్వంలోని … Read more

Arvind Swami Daughter : ఇంత అందంగా ఉన్న అర‌వింద్ స్వామి కుమార్తె హీరోయిన్ ఎందుకు కాలేక‌పోయింది..?

Arvind Swami Daughter : కోలీవుడ్ మ‌న్మ‌థుడిగా ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకొని ఎంతో మంది ప్రేక్ష‌కుల అభిమానాన్ని చూర‌గొన్నాడు అర‌వింద్ స్వామి. మ‌ణిరత్నం డైరెక్ట్ చేసిన రోజా,ముంబయి వంటి సినిమాలతో బ్లాక్ బస్టర్స్ అందుకున్న అందాల నటుడు అరవింద్ స్వామి తెలుగు ఆడియన్స్ కి కూడా బాగా కనెక్ట్ అయ్యాడు. అయితే సినిమాలు మానేసి, ఇండస్ట్రీకి దూరంగా జరిగిన అరవింద్ ఓ సాఫ్ట్ వేర్ కంపెనీ పెట్ట‌గా, అతడి కూతురు అదిర ఆ సాఫ్ట్ వేర్ కంపెనీ … Read more

Balakrishna : సినిమా క‌థ విన‌లేదు.. అయినా ఆ మూవీతో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ కొట్టిన బాల‌య్య‌..

Balakrishna : నందమూరి బాలక్రిష్ణ సీనియర్లలో టాప్ హీరో. అలాగే తెలుగులో నటవారసుల్లో టాప్ హీరో అనిపించుకున్న తొలి కథానాయికుడు. తండ్రి మాదిరిగానే ఒక్క జాన‌ర్‌కి ప‌రిమితం కాకుండా వైవిధ్య‌మైన సినిమాలు చేశాడు. ఇక భైర‌వ ద్వీపం చిత్రంతో అప్పటి జనరేషన్ లో ఎవరు చేయని సాహాసాన్ని బాలయ్య చేశారు. ఇక జానపద సినిమాలకు సీన్ లేదనుకున్న సమయంలో ‘భైరవద్వీపం’తో బంపర్ హిట్ కొట్టారు. ఆ తరంలో జానపదాలకు ఎన్టీఆర్.. ఈ తరంలో బాలకృష్ణ అనే విధంగా … Read more

Khushi : ఖుషి వ‌ర్సెస్ న‌ర‌సింహ నాయుడు.. రెండింటిలో ఏది పెద్ద హిట్ అయింది అంటే..?

Khushi : ప‌వర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టించిన సూప‌ర్ హిట్ చిత్రాల‌లో ఖుషీ చిత్రం ఒక‌టి. ఎస్ జే సూర్య దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా 2001లో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మరోవైపు అదే ఏడాది వచ్చిన నరసింహనాయుడు. బి.గోపాల్ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన ఈ చిత్రం రికార్డులను బ్రేక్ చేసింది. తెలుగు సినీ చరిత్రలో నరసింహనాయుడు … Read more

మూడ్ బాగోలేదా? కారణం ఇదే కావొచ్చు…..!

చాలామంది ఎప్పుడూ తల పట్టుకొని కూర్చుంటారు. ఏమైంది అని అడిగితే మూడ్ బాగోలేదు అంటారు. చాలా చిరాకుగా ఉంటారు. కోపంతో ఉంటారు. ఒత్తిడిలో ఉంటారు. ఇలా రకరకాల సమస్యలతో బాధపడేవాళ్లు… మూడ్ బాగోలేదు అంటూ చెబుతుంటారు. ఇలా అయినదానికి.. కానిదానికి మూడ్ బాగోలేదు అని చెప్పేవాళ్లు కాస్త ఆలోచించాల్సిందేనట. వాళ్లకు అనారోగ్య సమస్యలు ఉండొచ్చని.. అందుకే వాళ్ల మూడ్ బాగుండదని పరిశోధకులు చెబుతున్నారు. మూడ్ బాగోలేకపోవడం.. అనారోగ్యానికి సంకేతమట. ఇలా ఎప్పుడూ మూడ్ బాగుండని వాళ్లు చాలా … Read more

శరీరం అంతా తగ్గుతుంది కానీ, పొట్ట మాత్రం తగ్గడం లేదు. ఎందుకు?

మనిషి లావుగా ఉన్నారా.. సన్నగా ఉన్నారా.. అని వారి పొట్టను చూసి చెప్పవచ్చు. శరీరం అంతా సన్నగా ఉండి. పొట్టమాత్రం లావుగా కనిపిస్తుంటే వారు లావుగా ఉన్నారనే చెబుతారు. అందుకు ఎన్నో వర్కౌట్స్ చేస్తుంటారు. కానీ ఫలితం ఉండదు. ఎన్ని పనులు చేసినా బొజ్జ రావడానికి కారణం మనం రోజూ చేసే కొన్ని పనులే. ఆ పనులేంటో చూసి తెలుసుకుందాం. ఎందుకు తగ్గడంలేదు! జిమ్‌కు వెళ్లి వ్యాయామం చేసేవారు కొందరు. వారు ట్రైనర్ సలహాలతో వర్కౌట్స్ చేస్తుంటారు. … Read more

ఇలా చేస్తే చుండ్రు రమ్మన్నా రాదు! ఎలాగంటే..!

శీతాకాలంలో చర్మం ఎక్కువగా పొడిబారుతుంటుంది. అందుకు కారణాలు ఏవైనా మాడుపై చర్మం మాత్రం పొడిబారి అధికమైన దురదకు దారితీస్తుంది. దీనివల్ల తెల్లనిపొట్టు వలె భుజాలపై రాలడమే కాకుండా జుట్టు సమస్యలకు కారణమవుతుంది. చుండ్రు వచ్చిన తర్వాత అలాగే అసలు రాకుండా ఉండేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకోండి. నిమ్మరసం : ఈ రసం జుట్టుకు తగిలితే పొడిబారుతుంది అనుకుంటారు. కానీ అది నిజం కాదు. నిమ్మరసాన్ని మాడుకు పట్టించి పావుగంట తర్వాత తలస్నానం చేస్తే చుండ్రు పోయి … Read more

నంది కొమ్ముల నుంచే శివలింగాన్ని ఎందుకు దర్శిస్తారు.!

శివుడు, అన్ని దేవతల్లో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. అయితే.. శివాలయంలోకి అడుగుపెట్టగానే పరమేశ్వరుని కంటే ముందుగా నందిని దర్శించుకుంటాం. కొందరు భక్తులు నందీశ్వరునికి నమస్కరించి వెళ్ళిపోతారు. కానీ అది అసంపూర్ణం దర్శనమని శాస్త్రములు చెబుతున్నాయి. పరమశివుడు ఏ శివాలయంలో అయినా శివలింగ రూపంలో ఉంటాడు. అంటే ఇతర దేవతల లాగా విగ్రహ రూపం లేకుండా లింగాకారంగా ఉండే సాకార స్వరూపం. విగ్రహ రూపంలో ఉండే భగవంతుని స్వరూపం ను మనసు వెంటనే గ్రహించగలదు కానీ, లింగ … Read more

స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ల రెమ్యూనిరేషన్స్ ఎలా ఉన్నాయంటే ..!

ఒక సినిమా తీయాలంటే డైరెక్టర్, హీరో, హీరోయిన్లు ఎంత అవసరమో, ప్రస్తుత కాలంలో మ్యూజిక్ డైరెక్టర్లు కూడా అంతే అవసరం అవుతున్నారు. కొన్ని సినిమాలైతే మ్యూజిక్ ద్వారానే హిట్ అవుతున్నాయి. ఒక సినిమా రిలీజ్ అవుతుంది అంటే దానికి ప్రధానంగా ఉండేది మ్యూజిక్. ప్రస్తుతం ఇండస్ట్రీలో మ్యూజిక్ డైరెక్టర్లు అంటే అంత పాపులారిటీ ఉంది. ఈ డైరెక్టర్లు కూడా ఏమాత్రం హీరోలకు తగ్గకుండా పారితోషికం కూడా తీసుకుంటున్నారట. మరి ఏ మ్యూజిక్ డైరెక్టర్ ఒక సినిమాకి ఎంత … Read more

Tollywood: 1932 నుంచి ఇప్పటి దాకా వచ్చిన ఇండస్ట్రీ హిట్ సినిమాలు.!

టాలీవుడ్ చిత్ర పరిశ్రమకు ఉన్న ప్రతిభ అంతా ఇంతా కాదు. ఎన్నో భారీ సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చింది చిత్ర పరిశ్రమ. ఇందులో లవ్, యాక్షన్ మరియు క్రైమ్ ఇతర సినిమాలు కూడా ఉన్నాయి. అయితే 1932 నుంచి ఇప్పటి వరకు హిట్ అయిన మూవీ లు చాలానే ఉన్నాయి. అందులో ఇండస్ట్రీ హిట్ అయిన సినిమాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం. భక్త ప్రహ్లాద మొదటి తెలుగు టాకీ సినిమా ఇది. ఇక్కడి నుంచి సినిమా పరిశ్రమ … Read more