Adithya 369 : ఆదిత్య 369లో 369 నెంబ‌ర్‌ని ఎందుకు వాడాల్సి వ‌చ్చిందో తెలుసా..?

Adithya 369 : విశ్వ‌విశ్యాత నందమూరి తార‌క‌రామారావు న‌ట వార‌సుడిగా ఇండ‌స్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన బాల‌కృష్ణ త‌న కెరీర్‌లో వైవిధ్య‌మైన చిత్రాల‌తో అల‌రించాడు. పౌరాణికం,సాంఘికం , జానపదం ,చారిత్రకం, సైన్స్ ఫిక్షన్, ఫ్యాక్ష‌నిజం ఇలా ఎన్నో వైవిధ్యమైన కథల్లో నటించి హిట్లు కొట్టిన ఘనత బాలయ్యకే దక్కుతుంది. ఆదిత్య 369 , గౌతమీపుత్ర శాతకర్ణి లాంటి ప్రయోగాత్మక సినిమాల్లో నటించి మెప్పించడం కూడా బాలయ్యకే చెల్లింది. అనిచెప్పాలి. అయితే బాలయ్య కెరీర్ లో చెప్పుకోదగ్గ సినిమాలలో ఆదిత్య … Read more

Krishna : మ‌హేష్ ఇంట్లో కాకుండా న‌రేష్ ఇంట్లో కృష్ణ ఉండ‌డానికి కార‌ణం ఏంటి?

Krishna : సూపర్ స్టార్ కృష్ణ మరణంతో తెలుగు సినీ లోకం తీవ్ర దిగ్భ్రాంతికి లోనైన విష‌యం తెలిసిందే.. తండ్రి మరణం మహేశ్ బాబును కలచివేసింది. మహేశ్ బాబుతో పాటు ఆయన కుటుంబ సభ్యులు దుఃఖ సంద్రంలో మునిగిపోయారు. ఇండస్ట్రీలో కృష్ణ మంచితనానికి మారు పేరుగా నిలిచారు. ఎంతోమందికి సాయపడ్డారు. డబ్బులకు విలువ ఇవ్వకుండా మనుషులకే ప్రాధాన్యత ఇస్తూ వ‌చ్చారు.. అందుకే కృష్ణవేల కోట్ల ఆస్తులు కూడబెట్టకపోయినా.. లక్షలాది మంది అభిమానాన్ని సంపాదించుకున్నారు. అప్పట్లోనే హైయెస్ట్ రెమ్యూనరేషన్ … Read more

Pathala Bhairavi : పాతాళ‌భైర‌వి సినిమాకు ఎన్‌టీఆర్ తీసుకున్న రెమ్యున‌రేష‌న్ గురించి తెలిస్తే.. షాక‌వుతారు..!

Pathala Bhairavi : తెలుగు సినీ ఇండస్ట్రీలో స్వర్గీయ నందమూరి తారక రామారావు గురించి.. ఆయన నటన గురించి.. డైలాగుల గురించి.. సేవాగుణం గురించి .. ఎంత చెప్పిన త‌క్కువే. ఎన్టీఆర్ కుటుంబ కథా చిత్రాల్లోనే కాకుండా ప్రేమ కథ, పౌరాణిక చిత్రాలతో కూడా ప్రేక్షకులను బాగా అలరించారు. ఎన్నో అద్భుతమైన పౌరాణిక చిత్రాలలో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్న నందమూరి తారక రామారావు నటించిన సూప‌ర్ హిట్ చిత్రాల‌లో పాతాళభైరవి సినిమా కూడా ఒకటి. 1951 … Read more

ఒత్తిడిగా ఫీలవుతున్నారా.. ఇలా రిలాక్స్ అవ్వండి..!

ఉరుకుల పరుగుల జీవితంలో ప్రతి ఒక్కరిపై ఒత్తిడి పెరిగిపోతోంది. ఇల్లు, ఉద్యోగం, స్నేహితులు, సోషల్ మీడియా..ఇలా ఏవైపు నుంచయినా ఒత్తిడి ఎదుర్కోవాల్సి రావచ్చు. అయితే ఈ ఒత్తిడి నుంచి విముక్తి పొందడం ఎలా అన్నది చాలా మందిని ఇబ్బంది పెట్టే సమస్య. ఏ కారణం చేతైనా ఒత్తిడిగా ఉంటే నిద్రపోకుండా మరీ ఆలోచిస్తారు కొందరు. అలా చేస్తే.. పరిష్కారం దొరక్కపోగా మరింతగా ఒత్తిడి బారినపడాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు వైద్యులు. ఏకాగ్రత కోల్పోయి పొరపాట్లు ఎక్కువగా చేస్తారట. అలాకాకుండా … Read more

ఛాతీ, తొడలు, పొట్టపై ఏర్పడే చారలు తొలగించుకునేందుకు చిట్కాలు..!

ప్రసవం తర్వాత మహిళలకు ఎక్కువ సమస్యలు తలెత్తుతాయి. ఎన్ని ఆరోగ్య సూత్రాలు పాటించినా సరే డెలివరీ తర్వాత ఆడవాళ్లు ఎక్కువగా అనారోగ్య సమస్యలు ఎదుర్కుంటారు. అందులో ముఖ్యంగా పొట్ట మీద ఏర్పడే గీతలు కూడా ఉంటాయి. దీని వల్ల వారు చాలా ఇబ్బందులు పడుతుంటారు. తల్లిగా మారాక ఇదవరకు చర్మ సౌందర్యం పొందటం కోసం వారు రకరకాల ప్రయత్నాలు చేస్తారు. స్ట్రెచ్ మార్క్స్ ఉండటం వల్ల పొట్ట మీద గీతల్లా కనిపిస్తాయి. ప్రెగ్నెన్సీ తర్వాత అదే డెలివరీ … Read more

భోజనం తిన్న తర్వాత సోంపు ఎందుకు తింటారో తెలుసా? ఏముంది తిన్నది అరగడానికి అనుకే కదా అనుకునేరు!

భారతదేశంలోని ప్రతి ఇంట్లో సోంపు ఉండాల్సిందే. ఏ రెస్టారెంట్‌కి వెళ్లినా వచ్చేముందు సోంపు నోట్లో వేసుకోవాల్సిందే. అసలు ఆహారం తిన్న తర్వాత సోంపు ఎందుకు తింటారో చాలామందికి తెలియదు. అయినా తింటూ ఉంటారు. కొంతమంది అయితే నోరు మంచి సువాసన వచ్చేందుకు అని చెబుతుంటారు. సోంపు తినడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. బరువు తగ్గడానికి : సోంపు శరీర జీవక్రియను పెంచే శక్తిని కలిగి ఉంటుంది. ఇది అజీర్ణం రుగ్మతలను నివారించడానికి, కొవ్వును కరిగిస్తుంది. … Read more

Cumin Water : రోజూ ఒక్క గ్లాస్ చాలు.. గ్యాస్ అస‌లు ఉండ‌దు.. ఆక‌లి పెరుగుతుంది..!

Cumin Water : ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మంది గ్యాస్ స‌మ‌స్య‌తో ఇబ్బందులు ప‌డుతున్నారు. ఒక‌ప్పుడు 40 ఏళ్లు దాటిన వారికి మాత్ర‌మే గ్యాస్ స‌మ‌స్య వ‌చ్చేది. అరుగుద‌ల శ‌క్తి త‌గ్గ‌డం వ‌ల్ల గ్యాస్ వ‌చ్చేది. కానీ ప్ర‌స్తుతం చిన్నారులకు కూడా గ్యాస్ వ‌స్తోంది. దీంతో వారు అపాన వాయువును వెనుక నుంచి విడిచిపెడుతున్నారు కూడా. అయితే గ్యాస్ స‌మ‌స్య‌ను త‌గ్గించుకునేందుకు ఇంగ్లిష్ మెడిసిన్‌ను వాడాల్సిన ప‌నిలేదు. మ‌న ఇంట్లో ఉండే స‌హ‌జ‌సిద్ధ‌మైన ప‌దార్థాల‌తోనే గ్యాస్‌ను త‌రిమికొట్ట‌వ‌చ్చు. … Read more

Chiranjeevi : చిరంజీవి ఇచ్చిన ఐడియాతో కథ సిద్దం చేసిన రైట‌ర్.. సినిమా ఎంత పెద్ద హిట్ అంటే..!

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి..ఈ పేరుకి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఆయ‌న త‌న కెరీర్‌లో ఎన్నో సూప‌ర్ హిట్స్ అందించి ప్రేక్ష‌కుల‌కి మంచి వినోదం అందించారు. ఇప్ప‌టికీ కుర్ర హీరోల‌కి పోటీగా సినిమాలు చేస్తున్నారు చిరు. అయితే చిరంజీవి డ్యూయ‌ల్ రోల్ లో కూడా న‌టించి మెప్పించారు. ఈ నేపథ్యంలో వచ్చిన కొన్ని సినిమాలు చిరు కెరీర్ కి నిచ్చెనగా మారాయి. అలాంటి వాటిలో ఒకటి చిరు నటించిన “రౌడీ అల్లుడు” మూవీ ఒక‌టి కాగా, ఈ … Read more

Krishna : చిరంజీవి కోసం కృష్ణ అంత పెద్ద త్యాగం చేశారా.. ఈ నిర్ణ‌యం చిరు జీవితాన్నే మార్చేసింది..!

Krishna : ఇండ‌స్ట్రీలో కొన్ని సార్లు హీరోలు సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంటారు.స‌హృద‌యంతో వెన‌క్కి త‌గ్గుతూ అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తుంటారు. ఓ సారి కృష్ణ‌.. చిరంజీవి విష‌యంలో చేసిన త్యాగం అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌ర‌చింది.1987లో జరిగిన సంఘ‌ట‌న మెగాస్టార్ చిరంజీవి నటనా జీవితాన్ని మలుపు తిప్పింది. ఆ తర్వాత వచ్చిన ఖైదీ, అడవి దొంగ చిత్రాలు ఆయన మార్కెట్ ను అమాంతం పెంచేశాయి. వివ‌రాల‌లోకి వెళితే విట్నెస్ పేరుతో హాలీవుడ్లో క్రైమ్ థ్రిల్లర్ విడుదల కాగా, ఈ చిత్రం క‌థ‌లో ఒక … Read more

పరగడుపున నెయ్యి తాగుతున్నారా? అదే మంచిదట!

వాతావరణం మార్పులు వల్ల శరీరంలోని ఉష్ణోగ్రత మారుతుంటుంది. దీంతో జలుబు, దగ్గు మొదలవుతుంది. జలుబు ఉందని పెరుగు బంద్ చేస్తారు. ఇక నెయ్యిని దరిచేరనివ్వరు. ఆరోగ్యం ఎలా ఉన్నా నిద్రలేవగానే కాఫీ మాత్రం బెడ్ పక్కన ఉండాల్సిందే. అసలు కాఫీ కంటే నెయ్యి తాగడం వల్ల ఆరోగ్యంగా ఉంటారని చెబుతున్నారు. ఇంతకీ ఇది నిజమో కాదో తెలుసుకుందాం. ఉదయం అలారం మోగగానే కాఫీ అంటూ కేకలు వేస్తుంటారు. కాఫీ చేతిలో పెడితే కాని కళ్లు తెరువరు. కాఫీ … Read more