జలుబుకి మందు ఎందుకు కనుక్కోలేకపోతున్నారు… అసలు సాధ్యం కాదా…?

జలుబు చేసిందా…? అయితే చీదుకోవడం, పీల్చుకోవడమే… మరి మందులు…? మందులు వేస్తే ఏడు రోజుల్లో వేయకపోతే వారం రోజుల్లో తగ్గుతుంది… అంటే…? అది తగ్గాలి అనుకున్నప్పుడు తగ్గుతుంది గాని నువ్వు తగ్గాలి అనుకున్నప్పుడు తగ్గదు… అది కూడా ఒక అనుభవమే… భరించు… జలుబు గురించి చాలా మంది చెప్పే మాటలు ఇవే… వాస్తవాలు ఇబ్బంది గా ఉన్నా జలుబు మాత్రం జనాలకు ఆ విధంగానే చుక్కలు చూపిస్తూ ఉంటుంది. దీనికి ఆస్పత్రికి వెళ్ళినా, మందుల దుకాణానికి వెళ్ళినా … Read more

బ్రాయిల‌ర్ చికెన్ బాగా తింటున్నారా..? ఇది తెలిస్తే ఆ ప‌ని చేయ‌రు…!

వారాంతాలు, సాధార‌ణ రోజులు అన్న సంబంధం లేకుండా.. చికెన్ ఎడా పెడా లాగించేస్తున్నారా ? అయితే జాగ్ర‌త్త‌. ఎందుకంటే.. ఇప్పుడు మేం చెప్ప‌బోయే విష‌యం తెలిస్తే మీరు ఇక‌పై చికెన్ తినేందుకు భ‌య‌ప‌డ‌తారు. అవును, విష‌యం అలాంటిది మ‌రి. ఇంత‌కీ అస‌లు సంగ‌తేంటంటే.. మ‌నం చాలా వ‌ర‌కు బ్రాయిల‌ర్ చికెన్ తింటున్నాం క‌దా. ఆ కోళ్ల‌ను ఫాంల‌లో బాగా దాణా పెట్టి పెంచుతారు. అందుకే ఆ కోళ్లు బాగా బ‌రువు పెరుగుతాయి. అయితే దాణాతోపాటు కోళ్ల పెంప‌కం … Read more

Balakrishna : బాల‌కృష్ణ త‌న సినిమా కెరీర్‌లో చేసిన త‌ప్పు ఇదే.. లేదంటే చిరంజీవిని మించిపోయేవారు..!

Balakrishna : సౌతిండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ స్టార్ డమ్‌ను అమాంతం పెంచిన చిత్రం ‘బాషా’. మాఫియా బ్యాక్ డ్రాప్‌లో, ఫ్లాష్ బ్యాక్ కథలలో కొత్త ట్రెండ్ సెట్ చేసింది ఈ చిత్రం. ఇందులో అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్‌తో పాటు రజనీ నట విశ్వరూపం ఈ సినిమాను ఆల్‌టైమ్ హిట్స్‌లలో ఒకటిగా నిలిచిపోయేలా చేసింది. ఇప్పటికీ ఈ సినిమా వస్తుందంటే ఇంటిల్లిపాది టీవీలకు అతుక్కుపోయి చూస్తుంటారు. 1995 జనవరి 12న సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన … Read more

Gold Mine : మ‌న దేశంలో భారీగా బ‌య‌ట ప‌డ్డ బంగారు నిల్వ‌లు.. కావ‌ల్సినోళ్ల‌కు కావ‌ల్సినంత‌.. ఎక్క‌డో తెలుసా..?

Gold Mine : ఒడిశాలోని మూడు జిల్లాల‌లో బంగారు నిల్వ‌లు బయ‌ట‌ప‌డ్డాయి. రాష్ట్రంలోని కియోంఝర్‌ జిల్లా, మయూర్‌భంజ్‌, డియోగఢ్‌ జిల్లాల్లో గనులను జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా , డైరెక్టరేట్‌ ఆఫ్‌ మైన్‌కు చెందిన సర్వేయర్లు గుర్తించారని గ‌తంలో అప్ప‌టి ప్ర‌భుత్వం అసెంబ్లీలో వెల్లడించింది. కియోంజఝర్‌ జిల్లాలో నాలుగు చోట్ల గనులు బయటపడగా, మయూర్‌భంజ్‌లో నాలుగు, డియోగఢ్‌ జిల్లాలో ఒక చోట బంగారు గనులను గుర్తించారని స్ప‌ష్టం చేసింది. దేశంలో మొట్టమొదటిసారిగా లిథియం నిల్వలను జియలాజికల్‌ సర్వే … Read more

Balakrishna : షూటింగ్‌కి వెళ్లి పెద్ద ప్ర‌మాదంలో చిక్కుకున్న బాల‌కృష్ణ‌, కృష్ణంరాజు.. ఎలా బ‌య‌ట‌ప‌డ్డారో తెలుసా..?

Balakrishna : 1999లో బాల‌య్య న‌టించిన సుల్తాన్ సినిమా పెద్ద హిట్ కాక‌పోయిన ఈ సినిమా వెన‌క చాలా విష‌యాలు దాగి ఉన్నాయి. ఈ సినిమాలో ముగ్గురు కృష్ణ‌లు న‌టించ‌డం విశేషం. సూప‌ర్ స్టార్‌ కృష్ణ ప‌వ‌ర్‌పుల్ పోలీస్ ఆఫీస‌ర్ గా, రెబ‌ల్‌స్టార్ కృష్ణంరాజు సీబీఐ ఆఫీస‌ర్‌గా న‌టించారు. ఈ సినిమా కోసం ద‌ర్శ‌కుడు శ‌ర‌త్ తో పాటు రైట‌ర్స్ అయిన ప‌రుచూరి బ్ర‌ద‌ర్స్ చాలా జాగ్ర‌త్త‌లు తీసుకున్నార‌ట‌. ఇందులో ముగ్గురు హీరోల్లో ఎవ‌రి ఇమేజ్‌కి త‌గ్గ‌ట్టు … Read more

Balakrishna : బాల‌కృష్ణ‌ని బాల‌య్య అని పిల‌వ‌డం వెనుక ఉన్న సీక్రెట్ ఇదే..!

Balakrishna : నంద‌మూరి బాల‌కృష్ణని బాల‌య్య అని అంద‌రు ముద్దుగా పిలుచుకుంటారు అనే విష‌యం తెలిసిందే. ఇప్పుడు ఆయ‌న సినిమాల‌తో పాటు రాజ‌కీయాల‌తో బిజీగా ఉంటూనే అన్‌స్టాపబుల్ అనే షోకి హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఇటీవ‌ల డాకు మ‌హారాజ్‌ అనే టైటిల్‌తో మంచి హిట్ కొట్టిన బాల‌య్య ప్ర‌స్తుతం అఖండ 2 సినిమా చేస్తున్నారు. బాల‌య్య‌ సీనియర్ ఎన్టీఆర్ నట వారసత్వాన్ని మాత్రమే కాదు రాజకీయ వారసత్వాన్ని కూడా కొనసాగిస్తున్నారు.అయితే హిందూపూర్ ఎమ్మెల్యేగా, సినీ నటుడిగా ఉభయ తెలుగు … Read more

29 రోజుల్లో పూర్తైన చిరంజీవి సినిమా.. ఏకంగా 500 రోజులు ఆడింది.. ఆ మూవీ ఏదంటే..?

మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో ఎన్నో సూప‌ర్ హిట్ చిత్రాలు ఉన్నాయి. అందులో చాలా వ‌ర‌కు సూప‌ర్ హిట్స్ గానే ఉన్నాయి. అయితే కొన్ని చిత్రాలు మొద‌ట ఆద‌ర‌ణ ద‌క్కించుకోన‌ప్ప‌టికీ త‌ర్వాత త‌ర్వాత మాత్రం మంచి హిట్ సాధించాయి. అలాంటి చిత్రాల‌లో ఇంట్లో రామ‌య్య వీధిలో కృష్ణ‌య్య ఒక‌టి. ఇంట్లో భార్య అంటే విప‌రీత‌మైన అభిమానం క‌న‌బ‌రుస్తూ.. మ‌రో స్త్రీ మాట త‌ల‌పెట్ట‌కుండా బ‌య‌టికి వెళ్ల‌గానే ద‌ర్శ‌కుని అవ‌తారమెత్తి ప‌రాయి స్త్రీల‌తో ఆనందం కోసం వెంప‌ర్లాడే మ‌గ‌వాడిని ఇంట్లో … Read more

ఇందులో క‌నిపిస్తున్న వారు ఇప్పుడు స్టార్ హీరోలు.. వారెవ‌రో గుర్తుప‌ట్టండి చూద్దాం..!

సోష‌ల్ మీడియాలో ఇటీవ‌ల సెల‌బ్రిటీల‌కి సంబంధించి అనేక ఫొటోలు నెట్టింట హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. ఈ పిక్స్ చూసిన అభిమానుల ఆనందానికి అవ‌ధులే లేకుండా పోతున్నాయి. కొంద‌రు చిన్న‌ప్పుడు ఇప్పుడు ఒకే పోలిక‌ల‌తో క‌నిపిస్తుండ‌డంతో ఇట్టే గుర్తు ప‌ట్టేస్తారు. మ‌రి కొంద‌రు మాత్రం గుర్తు ప‌ట్ట‌కుండా మారిపోతుంటారు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ ఫొటో హ‌ల్‌చ‌ల్ చేస్తుంది. ఇందులో స్టార్ హీరోలు ఉన్నారు. వారు మెగా, అల్లు వారసులు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, ఆయన తమ్ముడు అల్లు … Read more

మోహ‌న్ బాబు దెబ్బ‌కు ఫ్లాప్ అయిన చిరంజీవి మూవీ ఏదో తెలుసా..?

కలెక్షన్ కింగ్ మోహన్ బాబు హీరోగా రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో వచ్చిన పెదరాయుడు సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. పాతికేళ్ళ క్రితం వచ్చిన ఈ సినిమా దెబ్బకు అప్పటి వరకు ఉన్న రికార్డులు అన్నీ కనుమరుగు అయ్యాయి అనే చెప్పాలి.. ఈ సినిమాలో మోహన్ బాబు పాత్ర హైలెట్ అనుకుంటే 20 నిమిషాల పాటు కనపడే రజనీ కాంత్ పాత్రతో సినిమా మరో రేంజ్ కు వెళ్ళింది. తమిళ సినిమా హక్కులను రజనీ … Read more

ఉద‌యం బ్రేక్‌ఫాస్ట్‌లో బ్రెడ్ తిన‌కండి.. ఎందుకంటే….?

మ‌న దేశంలోని ఆయా ప్రాంతాల్లో నివాసం ఉండే ప్ర‌జ‌లు త‌మ ఆహారపు అల‌వాట్ల‌కు అనుగుణంగా ఉద‌యం బ్రేక్‌ఫాస్ట్‌, ఇత‌ర స‌మ‌యాల్లో భోజ‌నాలు చేస్తుంటారు. అయితే చాలా మంది కామ‌న్‌గా చేసే బ్రేక్‌ఫాస్ట్‌ల‌లో ఒక‌టి బ్రెడ్‌. రెండు బ్రెడ్ ముక్క‌ల‌ను కాల్చి టోస్ట్‌గా చేసుకుని దానిపై జామ్ లేదా వెన్న లాంటిది వేసుకుని కొంద‌రు తింటారు. ఇక కొంద‌రు బ్రెడ్ పై జామ్ రాసుకుని లాగిస్తారు. కొంద‌రు బ్రెడ్ ఆమ్లెట్ వేసుకుని తింటారు. అయితే నిజానికి రోజులో ఏ … Read more