మనం రోజూ తినే 5 రకాల తెల్లని విష పదార్థాలు ఇవే
ప్రతి రోజూ మనం మనకు తెలియకుండానే విషపదార్ధాలను తినేస్తున్నాం.. అవును నిజమే.. ఆ విషపదార్థాలేంటో తెలిస్తే ముక్కున వేలేసుకుంటారు. తెల్లగా ఉంటేనే శుభ్రంగా ఉన్నట్టు ఫీలవుతూ ఉంటాం. అయితే మనం తినే తెల్లని విషపదార్థాలేంటంటే.. రీఫైన్డ్ బియ్యం, పాశ్చరైజ్డ్ పాలు, రీఫైన్డ్ పంచదార, రీఫైన్డ్ పిండి, రీఫైన్డ్ ఉప్పు. ఫైన్డ్ బియ్యం (మెరుగుపెట్టిన బియ్యం) బియ్యం తెల్లగా మల్లెపువ్వులా మిల మిలా మెరిసేటా రీఫైన్ చేస్తారు. ఈ రీఫైన్ చేసే క్రమంలో బియ్యంలో ఉండే ఫైబర్ మరియు … Read more









