కిడ్నీ వ్యాధిగ్రస్తులు కాఫీ ఎక్కువగా తాగితే మంచిదట..!
కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్న వారు నిత్యం కాఫీని తాగుతుంటే వారు చనిపోయే అవకాశాలు తక్కువగా ఉంటాయని సైంటిస్టులు చెబుతున్నారు. ఈ మేరకు నెఫ్రాలజీ డయాలసిస్ ట్రాన్స్‌ప్లాంటేషన్ అనే జర్నల్‌లో ఓ కథనాన్ని ప్రచురించారు. అందులో పలువురు సైంటిస్టులు కాఫీ, కిడ్నీ వ్యాధిగ్రస్తులపై ప్రభావం అనే అంశంపై పరిశోధన చేశారు. మొత్తం 4863 మందిని పరిశీలించి పరీక్షలు చేయగా ఈ విషయం తెలిసింది. తీవ్రమైన కిడ్నీ వ్యాధులతో బాధపడే వారు కాఫీని తాగితే అందులో ఉండే కెఫీన్ శరీరంలో … Read more









