`టీ` ఇలా తాగితే క్యాన్స‌ర్ వ‌స్తుందా.. నిజ‌మెంతా..!

మార్నింగ్ నిద్ర లేవ‌గానే వేడి వేడిగా ఓ క‌ప్పు టీ తాగ‌డం చాలా మందికి ఉన్న అల‌వాటు. టీ తాగ‌డం వ‌ల్ల ఎక్కడలేని ఉత్సాహం, స్ట్రెస్ నుంచి రిలీప్ వ‌స్తుంద‌న్న విష‌యం అంద‌రికీ తెలుసు. ఈ క్ర‌మంలోనే చాలా మంది ఎక్కువ వేడిగా ఉన్న టీలు ఇష్ట‌ప‌డుతుంటారు. మ‌రికొంద‌రు గోరువెచ్చ‌గా ఉంటే ఇష్ట‌ప‌డ‌తారు. అయితే ఎక్కువ వేడిగా ఉన్న టీలు తాగ‌డం వల్ల కాన్సర్ వస్తుందని చెబుతున్నారు పరిశోధకులు. సాధారణంగా 60 డిగ్రీల కంటే ఎక్కువగా వేడి … Read more

నిద్రపట్టట్లేదా..? ఈ టిప్స్‌ పాటిస్తే చిటికలో నిద్రపట్టాల్సిందే…!

నిద్ర.. మనిషి తన జీవితంలో సగ భాగాన్ని నిద్రకే కేటాయిస్తాడట. దీన్నిబట్టే మనం అర్థం చేసుకోవచ్చు. నిద్ర మనిషి జీవితంలో ఎంత ముఖ్యమో. జీవితంలో సగం సమయం నిద్రకే కేటాయించే మనిషి.. ఆ నిద్రను ఎలా ఆస్వాదిస్తున్నాడు అనేదే ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న. వెనుకటికి మన తాతలు, ముత్తాతలు మాత్రం హ్యాపీగా నిద్రపోయేవారు. ప్రశాంతంగా తమ నిద్రను ఎంజాయ్ చేసేవారు. అది కూడా టైమ్ టు టైమ్. అందుకే వాళ్లు నిండు నూరేళ్లు జీవించారు. ఇప్పుడు … Read more

తులసి విత్తనాలతో ఎన్నో ప్రయోజనాలు!

భారతీయ మహిళలు తులసి చెట్టును దైవంగా భావిస్తారు. వాటికి విత్తనాలు ఎక్కువగా వచ్చినప్పుడు వాటిని తుంచి పడేస్తుంటారు. తులసి ఆకులకు మాత్రం పసుపు, కుంకుమ పెట్టి పూజ చేస్తారు. అంతేకాకుండా ఆరోగ్యంగా ఉండేందుకు తులసి ఆకులను తింటుంటారు. ఆకులే కాకుండా వాటి విత్తనాలతో కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. అవేంటో తెలసుకోండి. – తులసి విత్తనాల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీర రోగనిరోధక శక్తిని పెంచుతాయి. క్యాన్సర్ కణాలు పెరుగకుండా చూస్తాయి. శరీరంలో కణజాలాన్ని … Read more

Apricots : ఈ పండ్లు బ‌య‌ట ఎక్క‌డ కనిపించినా స‌రే విడిచిపెట్ట‌కుండా తెచ్చుకుని తినండి.. ఎన్నో లాభాలు క‌లుగుతాయి..!

Apricots : ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మంది హైబీపీ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నారు. చిన్నా పెద్దా తేడా లేకుండా అంద‌రికీ ఈ స‌మ‌స్య వ‌స్తోంది. చిన్న వ‌య‌స్సులోనే చాలా మందికి హైబీపీ వ‌స్తోంది. దీంతో జీవితాంతం మందుల‌ను వాడాల్సి వ‌స్తోంది. ఈ క్ర‌మంలో ఒక్కో సంద‌ర్భంలో బీపీ నియంత్ర‌ణ‌లో ఉండ‌క గుండె జ‌బ్బులు కూడా వ‌స్తున్నాయి. అయితే బీపీ నియంత్ర‌ణ‌లో ఉండాలంటే.. డాక్ట‌ర్లు రాసిచ్చిన మందుల‌ను క్ర‌మం త‌ప్ప‌కుండా వాడాలి. అంతే కాకుండా రోజూ వ్యాయామం చేయాలి. దీంతోపాటు … Read more

తెలుగు సినిమాల్లోని 10 బెస్ట్ లవ్ ప్రపోజ‌ల్ సీన్లు ఇవే.. వీటిని చూస్తే మైమ‌రిచిపోతారు..!

ప్రేమ అనే రెండు అక్షరాల గురించి ఎంతో మంది కవులు ఎన్నో చెప్పినా ఇప్పటికీ ప్రేమ అంటే ఇదీ.. అని ఎవ్వరూ చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే ప్రేమ అంటే ఏంటో ప్రేమిస్తేనే తెలుస్తుంది. ప్రేమ అనేది ఎప్పుడు ఎవరి మీద ఎలా కలుగుతుందో చెప్పలేం. కృష్ణుడిని చూడకుండా ప్రేమించేసిన రుక్మిణి.. తొలిచూపులోనే రాముడిని చూసి ప్రేమలో పడిపోయిన సీత.. అలనాటి నుండి ఈనాటి వరకు ఎన్నో కథలు ఉన్నాయి మనకి. యుగాలు మారినా ప్రేమకి ఉన్న బలం మాత్రం … Read more

Dry Ginger With Milk : రాత్రి నిద్రించే ముందు దీన్ని పాల‌లో క‌లిపి తాగండి.. ఏం జ‌రుగుతుందో తెలుసా..?

Dry Ginger With Milk : ఎటువంటి అనారోగ్య సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉండాలంటే మనం తీసుకునే ఆహారం విషయంలో చాలా శ్రద్ద పెట్టాలి. రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసు గోరువెచ్చని పాలలో చిటికెడు శొంఠి పొడి కలిపి తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. శొంఠి పొడి ఎన్నో ప్రయోజనాలను అందిస్తుంది. శొంఠి పొడిలో యాంటీ ఇన్ ఫ్లామేటరీ లక్షణాలు సమృద్ధిగా ఉండడం వల్ల దగ్గు, జలుబు, గొంతు నొప్పి వంటి వాటి నుండి … Read more

లవర్ బాయ్ పేరు తెచ్చుకొని కనబడకుండా పోయినా టాప్ హీరోస్..

తెలుగు ఇండస్ట్రీలో కొంత మంది హీరోలు కొన్ని సంవత్సరాల పాటు స్టార్ హీరోగా కొనసాగి ఒక్కసారిగా కనుమరుగైపోయారు. అప్పటికే ఎన్నో సినిమాలు తీసి లవర్ బాయ్ గా పేరు తెచ్చుకొని ఎంత స్పీడ్ గా ఎదిగారో, అంతే స్పీడ్ గా ఇండస్ట్రీకి దూరమైపోయి కనీసం ఎక్కడ కూడా కనిపించ లేని పరిస్థితిలో ఉన్నారు.. అలాంటి హీరోలు ఎవరో ఓ సారి చూద్దాం. 1. హీరో తరుణ్ చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన తరుణ్ ఎంతో … Read more

హిందూ సంప్రదాయం ప్రకారం చేతులకు ఎరుపు, పసుపు, నారింజ రంగు దారాలు ఎందుకు కడతారో తెలుసా?

మన దేశంలో చాలా దేవాలయాలు ఉన్నాయి. లెక్కబెట్టలేని విధంగా దేవాలయాల సంఖ్య విపరీతంగా పెరిగి పోయింది. అయితే… మన దేశంలోని ప్రతి దేవాలయాల్లో ఎరుపు, పసుపు, నారింజ రంగులు కలిపి చేసిన దారాలు కనిపిస్తుంటాయి. ఆ దారాలను మౌళి అంటారు. వాటిని చేతులకు కంకణాలు గా భక్తులు ధరిస్తారు. అయితే మౌళి ఆ రంగులోనే ఎందుకు చేస్తారు? ఆ మౌళి చేతికి కంకణంగా ఎందుకు ధరిస్తారు? అసలు ఆ దారం కట్టడం వెనుక ఉన్న ఉద్దేశం ఏమిటి? … Read more

తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి గుడి, విగ్రహం గురించి మీకు తెలియని 5 రహస్యాలు..!

తిరుమల శ్రీవారి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఏడు కొండల పైన ఉన్న తిరుమల శ్రీవారు.. దేశంలోనే సంపన్నమైన దేవుడు. అయితే.. తిరుమల శ్రీవారి దేవుడిని ప్రత్యక్షంగా చూడాలంటే తిరుమల వెళ్లాలి అంటారు పెద్దలు. తిరుమలలో కొలువై ఉన్న కలియుగదైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని చూస్తే ప్రత్యక్షంగా దేవుడిని చూసిన ఫీలింగ్ కలుగుతుంది. ఆ భావనను వ్యక్తపరచలేము. తిరుమల స్వామిని దర్శించుకున్నాక మనసు కూడా ఎంతో ఉల్లాసంగా, ప్రశాంతంగా, పాజిటివ్ గా అనిపిస్తుంది. అయితే, శ్రీ … Read more

Chiranjeevi And Rajasekhar : 14 ఏళ్ల కింద‌ట చిరంజీవి, రాజ‌శేఖ‌ర్ మ‌ధ్య గొడ‌వ‌లు.. ఏ విష‌యంలో గొడ‌వైంది..?

Chiranjeevi And Rajasekhar : మెగాస్టార్ చిరంజీవి స్వ‌యంకృషితో ఇండ‌స్ట్రీకి ఎంట్రీ ఇవ్వ‌గా ఆయ‌న ఎంత ఎత్తు ఎదిగిన కూడా ఒదిగి ఉంటారు. అయితే అనుకోని కార‌ణాల వ‌ల‌న కొన్ని సంద‌ర్భాల‌లో ప‌లువురితో విబేధాలు త‌లెత్తుతున్నాయి. మెగాస్టార్ చిరంజీవికి మరియు యాంగ్రీ యంగ్‌మ్యాన్ రాజశేఖర్‌కు మధ్య ఏవేవో గొడవలు ఉన్న సంగతి తెలిసిందే.అయితే చిరంజీవి 2009లో ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు ఇవి బాగా బహిర్గతం అవ్వడం జరిగింది.గతంలో రాజశేఖర్‌, జీవిత దంపతులపై భీమవరంలో మెగా అభిమానులు రాళ్లతో … Read more