Anemia : ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే మీ శరీరంలో రక్తం లేనట్లే..!
Anemia : స్త్రీలు, పిల్లల్లో కనబడే ముఖ్యమైన అనారోగ్య సమస్య రక్తహీనత. దీన్నే ఎనీమియా అంటారు. ముఖ్యంగా మూడు కారణాల వల్ల రక్తం తక్కువ అవుతుంది. అందులో పౌష్టికాహార లోపం ఒకటి. ఆకుకూరలు (తోటకూర, గోంగూర) బెల్లం, మాంసాహారాల్లో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి ఆహారాన్ని తీసుకోకపోవడం వల్ల రక్తం తగ్గుతుంది. మరొకటి రక్తం నష్టపోవడం. స్త్రీలు ఋతుస్రావం ద్వారా, పిల్లలు కడుపులో నులిపురుగుల వల్ల క్రమేపి రక్తాన్ని కోల్పోయి రక్తహీనతకి గురవుతారు. అయితే అన్ని జబ్బులకూ … Read more









